TimeLine Layout

April, 2019

  • 23 April

    మీరు రాత్రి షిప్ట్ డ్యూటీ చేస్తోన్నారా..!

    ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. …

    Read More »
  • 23 April

    క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు

    బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు …

    Read More »
  • 23 April

    బాబు ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లే…అందుకే స‌మీక్ష‌లో ఈ మాట‌లా?

    ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మైందా? ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు? ఇది ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న కామెంట్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ …

    Read More »
  • 23 April

    ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌..

    సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.మొత్తంగా దేశంలో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.అయితే వాస్తవానికి చివరిదశలో భాగంగా 115 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగాల్సి ఉంది.కాని త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం రెండో దశ నుంచి …

    Read More »
  • 22 April

    అభిమానులూ ఓవర్ యాక్షన్ వద్దు… లారెన్స్‌

    అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్‌ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్‌ స్పందించారు. …

    Read More »
  • 22 April

    ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు

    అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …

    Read More »
  • 22 April

    ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.

    ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్లాట్లను కొందరికి అమ్ముతారు. రిజిస్ట్రేషన్ల్ల శాఖ దస్తావేజులు రిజిస్టరు చేస్తుంది. కొన్న వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతికి వస్తాయి. కానీ భూమి హక్కు పత్రం మాత్రం రాదు. లే అవు ట్ చేసిన భూమి …

    Read More »
  • 22 April

    ఎమ్మెల్యే అనీల్ సార్ ..నేను మీ వీరాభిమానిని. మాది తెలంగాణా..మీతో ఓ ఫోటో

    గ‌త కొన్ని సంవత్సరాలుగా నిత్యం నెల్లూరు ప‌ట్ట‌ణ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉంటూ..ప‌ట్ట‌ణంలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూనే… కొన్ని కొత్త మంజూరీలు కూడా తెచ్చుకుని హడావుడి చేస్తూ పార్టీ నేత‌ల్లో ఉత్సాహాం నింపుతూ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు ఆయనే నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.  అనీల్ కుమార్ కు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ …

    Read More »
  • 22 April

    ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!

    1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …

    Read More »
  • 22 April

    విటమిన్ B3 ఉపయోగాలు తెలుసా..?

    ప్రస్తుత ఆధునీక సాంకేతిక యుగంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫిజ్జాలు బర్గర్లు అంటూ సరైన ఆహారం తినకుండా రోగాల భారీన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం ముఖ్యంగా విటమిన్ B3ఉన్న ఆహారం తింటే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. విటమిన్ B3 తినడం వలన ఆకలిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. చర్మం అలర్జీకి గురికాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండేలా దోహాదపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కండరాలను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat