TimeLine Layout

March, 2019

  • 1 March

    దేశం లో ఏ నేత కూడా ఇన్ని యూ టర్న్ లు తీసుకోలేదు..!!

    ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ విశాఖలోని రైల్వే మైదానంలో సత్యమేవ జయతే పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశాఖను చూస్తే మనసు పులకరిస్తుంది. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేశాం..అంటూ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.సుమారు మోదీ 40సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేశారు.కేవలం రాష్ట్రంలో తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం కోసమే కొందరు ప్రయత్నాలు …

    Read More »
  • 1 March

    రియ‌ల్ హీరో అభినంద‌న్ కు సింహ‌పురి వాసుల జేజేలు…

    పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగు పెట్టిన మ‌రుక్ష‌ణం భార‌తావ‌నిలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. అప్ప‌టివ‌ర‌కు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్ష‌ణాలు ఆనంద‌మ‌యంగా మారిపోయాయి. భార‌తీయులంతా అభినంద‌న్ రాక‌తో ఆనందోత్సాహాల్లో తేలియాడారు. ఇక నెల్లూరులోనూ సంబ‌రాలు మిన్నంటాయి. క్రాంతిన‌గ‌ర్ యూత్ ఆధ్వ‌ర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. న‌గ‌రంలో ర్యాలీ చేప‌ట్టారు. రియ‌ల్ హీరో అభినంద‌న్ కు సింహ‌పురి వాసులు జేజేలు ప‌లికారు. …

    Read More »
  • 1 March

    పరిటాల సునీతకు భారీ ఎదురుదెబ్బ..అత్యంత కీలక నేత టీడీపీకి రాజీనామా..!

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి …

    Read More »
  • 1 March

    100% పక్కగా అందిన సమచారం ఈసారి వారికే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు..!

    ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, …

    Read More »
  • 1 March

    సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ…భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరిక

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్‌ సురేష్‌, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ మాపక్షి మోహన్‌, మాజీ …

    Read More »
  • 1 March

    కోట్ల సుజాతమ్మకు టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామన్న టీడీపీ..!

    కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌ వీరభద్రగౌడ్‌ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్‌ …

    Read More »
  • 1 March

    భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు ఎందుకు కనుక్కోలేక పోయాయో తెలుసా?

    భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు కనుక్కోలేకపొవడానికి కారణం “నేత్ర” …. భారత యుద్ద విమానాల రక్షణ కొసం ఏయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా నేత్ర ను రంగంలోకి దించింది ….. నేత్ర అనేది Airborne early warning and control …. ఇది పాకిస్థాన్ రాడార్లకు దొరకకుండా, 200-250 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్థాన్ రాడార్లను పూర్తిగా జాం చేసింది …. దీనితో పాకిస్థాన్ రాడార్లు ఇండియన్ ఫైటర్లను గుర్తించలేక పోయాయి …

    Read More »
  • 1 March

    నేడు ఢిల్లీకి వైఎస్ జగన్ ‘ఇండియా టుడే’సదస్సులో ప్రసంగం

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ , ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత …

    Read More »
  • 1 March

    వైఎస్ జగన్ సంచలన ప్రకటన..ఒకట్రెండు రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్

    ఏపీలో ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. బస్సుయాత్ర కూడా షెడ్యూలు విడుదలైన వెంటనే మొదలు పెడతానని ఆయనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశంలో జగన్‌ పై విధంగా చెప్పారు. సామర్థ్యం ఉన్న వారికే ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని …

    Read More »

February, 2019

  • 28 February

    ఒకేఒక్కడు ..అభినందనీయుడు…వెలుగులోకి వచ్చిన అసలు కధ..!!

    భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు..?  సినిమాను తలపించే సన్నివేశం ఇది..!! పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat