TimeLine Layout

February, 2019

  • 21 February

    రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..పోటి ఎలా ఉండబోతుంది

    ఏపీలో జరగబోయో అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో రాజంపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో చర్చించారు. నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారు. కడప జిల్లాలో …

    Read More »
  • 21 February

    అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు

    టాలీవుడ్ వివాస్ప‌ద న‌టిగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి మ‌రోసారి తన నోటికి పదును పెట్టింది.కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్‌గా ఉన్న ఈమె సడన్ ఎంట్రీ ఇచ్చింది.ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి కొన్ని విషయాలు గురించి ప్రేక్ష‌కుల‌కు చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై తను చేసిన ప్రయత్నం గురించి అందరికి తెలిసిందే.టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే ఎవడి పక్కలోనైన పడుకుంటేనే వస్తాయని చెప్పి పెద్ద దుమారమే సృష్టించింది. ఇప్పుడు మరోమారు …

    Read More »
  • 21 February

    ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అనితకు టిక్కెట్‌ ఇవ్వొద్దని భారీ ర్యాలీ..!

    ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్‌ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది …

    Read More »
  • 21 February

    టీడీపీకి భారీ షాక్..మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఏ రాష్ట్రంలోనైన ఎన్నికలు వస్తున్నాయి అంటే నేతలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఇందులో నుండి వేరేదానికి వెళ్ళడం సహజమే.కాని ఏపీలో మాత్రం ఒక్కటే జరుగుతుంది.టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని బాబుకు అర్ధమైనట్లుంది.అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు.దీనిబట్టే వైసీపీ మంచి …

    Read More »
  • 21 February

    పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?

    పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా …

    Read More »
  • 21 February

    వైఎస్ జగన్ లండన్ నుంచి రాగానే వైసీపీలోకి మరో 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

    సార్వత్రిక ఎన్నికల దగ్గరకి వచ్చే కొద్ది ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజులుగా ఊహించ‌ని వ్యూహాల‌తో రాజ‌కీయవ‌ర్గాల్లో హీట్ పెంచుతూ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఫ్యాన్ గాలి జోరుగా వీయబోతోందని సర్వేలన్నీ చెబుతుండడంతో ఏపీ ప్రధాన ప్రతి పక్షనేత, …

    Read More »
  • 21 February

    చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి పుష్కరాల ఘటన గుర్తుచేసుకో!

    భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే …

    Read More »
  • 21 February

    అంగన్‌వాడీ టీచర్ల నోటిఫికేషన్…విద్యార్హత

    హైదరాబాద్ నగరంలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రా జెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖా ళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు 22 నుంచి http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. చార్మినార్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 5 అంగన్‌వాడీ …

    Read More »
  • 21 February

    కోట్ల కుటుంబానికి భారీ ప్యాకేజీ డీల్ తో బాబు ఆహ్వానం

    కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి పంట పండినట్లేనా? అవుననే అనిపిస్తుంది..ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇవ్వనుంది.తన కుటుంబం జీవితాంతం కర్చుపెట్టినా తరగనంత సొమ్ము మరియు పదవులు ఆఫర్ చేసాడట చంద్రబాబు.కోట్ల టీడీపీకీ వస్తే అతనికి ఎంపీ,భార్య సుజాతకు ఆలూరు లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్,తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి బాబు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం.సుజాత డోన్ నియోజకవర్గం నుండి పోటీ …

    Read More »
  • 20 February

    ప్రభాస్‌ కు ఐ లవ్‌ యూ చెబుతా..వరలక్ష్మీ శరత్‌కుమార్

    నేను ఐ లవ్‌ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఈ అమ్మడిని డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్‌ రోల్స్‌ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ జాణ ఇంత పేరు తెచ్చుకునేది …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat