TimeLine Layout

January, 2019

  • 26 January

    బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా

    ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో …

    Read More »
  • 26 January

    వైఎస్ జగన్ ‘అన్న కోసం’ 4న తిరుపతి..5న కడప..6న అనంతపురం

    వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్రకు వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న జగన్… సమర శంఖారావం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. దీనికోసం వైసీపీ శ్రేణులు జిలాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి.జిల్లాల పర్యటనలో భాగంగా తొలి విడతగా ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడపలో, 6న అనంతపురంలో …

    Read More »
  • 26 January

    వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు

    వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్‌ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …

    Read More »
  • 26 January

    గణతంత్ర దినోత్సవం ఈరోజునే ఎందుకు జరుపుకుంటాం..?

    ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.   భారతదేశానికి 1947 …

    Read More »
  • 25 January

    కోట్లాదిమంది రంగా అభిమానులను కంటతడి పెట్టిస్తున్న లేఖ.. చివరిమాట నిజంగా నిజం అనిపిస్తుంది

    తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారంటూ రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఆ లేఖ యధాతధంగా.. చేతగాక పగతీర్చుకోలేకపోయినా పర్వాలేదు.. కానీ పగోడి చెంతకే చేరావు చూడూ.. శత్రువుకి నిజమైన విజయం ఇదే.. నువ్విలా తయారవుతావని తెలిసి ఉంటే మీ నాయన చిన్నప్పుడే నిన్ను …

    Read More »
  • 25 January

    జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం

    మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ గురువారం విడుదల చేసింది. …

    Read More »
  • 25 January

    ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయ్యరు..ముఖ్య విషయమేంటంటే

    ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్‌ మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్‌ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి …

    Read More »
  • 25 January

    70 నియోజకవర్గాల్లో 10వేల ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన రవిచంద్రా

    నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క‌నుమూరు ర‌వి చంద్రారెడ్డి, క‌నుమూరు హ‌రిచంద్రారెడ్డి, వారి అనుచ‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ టీడీపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల …

    Read More »
  • 25 January

    వైఎస్ జగన్ నవరత్నాలు ఏపీ ప్రజల జీవితాలను మార్చబోతున్నాయా..!

    ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు,రాష్ట్ర విభజన కష్టాలు.. ఒకవైపు .. చంద్రబాబు చేస్తున్న పాలన మరోవైపు .. ఈ రెండింటి మద్యలో ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానికాన్ని ఆదుకునేందుకు, వారికి ఆపన్నహస్తం అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంక్షేమపథకాలు ఎండమావిలో పన్నీటి జల్లులా…కష్టాల కడలిలో చుక్కానిలా ఇప్పుడు కొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోహంలో వెలుగునింపుతోంది.జగన్ ఇచ్చిన భరోసాతో ప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా …

    Read More »
  • 25 January

    నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..

    మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది.. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తూ మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపి కాల్‌ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. ఇటీవల నమస్కారం. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat