TimeLine Layout

September, 2018

  • 10 September

    ప్రత్యర్ధ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న కేసీఆర్..!

    తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను అభ్యర్థులను కూడ ప్రకటించడంతో ఒక్కసారిగా పత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు ఉదహారణ ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకుండా సతమతం అవ్వడం. …

    Read More »
  • 10 September

    గులాబీగూటికి చేరుతున్న కాంగ్రెస్ నేతలు.. ఆందోళనలో హస్తం పార్టీ నేతలు

    గులాబీగూటికి చేరుతున్న కాంగ్రెస్ నేతలు…కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు గులాబీగూటికి చేరనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని,కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఈ విషయాన్ని గులాబీల దృష్టికి తీసుకేళ్ళారని సమాచారం.అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లు జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు. ఈ ముందస్తు ఎన్నికల సమయంలో …

    Read More »
  • 10 September

    విశాఖ వైఎస్ కంచుకోట అని నిరూపించిన కంచరపాలెం సభ.. బాబు సీఎం అయ్యాక 57హత్యలు జరిగాయి

    విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగింది. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్‌ పార్కు, సీఎంఆర్, సెంట్రల్‌ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సభకు ఈసందర్భంగా కంచరపాలెం సభలో జగన్ మాట్లాడుతూ నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్ గేర్ లో …

    Read More »
  • 10 September

    ఈటలకే మా ఓటు..రజకుల ఏకగ్రీవ తీర్మానం

    వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ …

    Read More »
  • 10 September

    తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది..!

    బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ …

    Read More »
  • 10 September

    కాంగ్రెస్‌కు ఝలక్‌…..టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ నేత

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. 30 ఏళ్ళుగా రాజనాల శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంచార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేసారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ …

    Read More »
  • 10 September

    కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు

    తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్‌ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …

    Read More »
  • 10 September

    ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!

    తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో మోటర్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్‌ఎస్ స్థానిక …

    Read More »
  • 10 September

    టీఆర్‌ఎస్ కే మా ఓటు..వందల మంది ప్రతిజ్ఞ..!

    తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పాలన ఎలా ఉందో ప్రజలకే..కాదు యావత్తు దేశానికే తెలుసు. దేశ ప్రధానినే ఆశ్యర్యపోయారు ..ఇతర ముఖ్యమంత్రులతో..సీనియర్ నేతలతో మీటింగ్ లో , భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాలన చాల బాగుంది..ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు బాగా అందాయి..ఇలా ఒక్కరు కాదండి..ప్రతి ఒక్కరు మెచ్చుకున్నవారే. ఇందులో బాగంగానే కేసీఆర్ వేంట నడవాలని..మళ్లి ఆయనే రావలని స్వచ్చందంగా ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ …

    Read More »
  • 10 September

    నేడు ఓటర్ల జాబితా…..

    తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat