అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …
Read More »TimeLine Layout
July, 2018
-
23 July
పాదయాత్ర చేస్తున్న జగన్‌కు మద్దతుగా…!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోకవర్గంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పాదయాత్రకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. టీడీపీ పాలనలో గత నాలుగేళ్ల నుంచి తాము పడుతున్న కష్టాలను జననేతకు చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్ తమపై వివక్ష చూపుతుందని కాకినాడకు చెందిన ముస్లింలు వైఎస్ …
Read More » -
23 July
తెలంగాణ ఖాతాలో మరో విజయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే అత్యంత పరిణితితో వ్యవహారిస్తున్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం తెలంగాణాభివృద్ధికి అడ్డుపడుతున్న కానీ సీఎం కేసీఆర్ చాలా హుందాగా..పరిణితితో ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అడుగులుపెట్టిస్తున్నారు. ఇక ఏపీలో ఏమి జరుగుతుందో అని సాక్షత్తు దేశ ప్రదాని మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించిన రెండు రోజులకే పబ్లిక్ …
Read More » -
23 July
చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More » -
23 July
సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..
ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యపడుతుంది, 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంకుచిత బుద్ధితో ప్రత్యేక హోదా జీవ సమాధి అయిపోయింది అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ మురళీ రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుపై …
Read More » -
23 July
సీఎం చంద్రబాబుపై.. పవన్ కళ్యాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు తాము పోటీ చేయాలన్న ఆలోచనతో చంద్రబాబును కలిస్తే .. మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని నమ్మబలికి, మీ పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపుతామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం చంద్రబాబు మాట తప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, …
Read More » -
23 July
ఎత్తిపోతలలో రికార్డుల ‘మేఘా’
ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో పంప్‌లు, మోటార్ల సామర్థ్యం కొలబద్ద ఒకప్పుడు హెచ్‌పి (హార్స్‌పవర్)లో ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన అవసరాలు, సాంకేతిక శక్తి సామర్థ్యాలు నేపథ్యంలో అది మెగావాట్లకు చేరింది. హెచ్‌పిలో మోటార్లు, పంప్‌లు ఏర్పాటు నిర్వాహణ గగనమైపోగా ఇప్పుడు మెగావాట్లలో అంటే భారీస్థాయిలో పంప్‌లు, మోటార్లు ఏర్పాటు చేసి నిర్వహించడం మేఘా ఇంజనీరింగ్‌కు వెన్నతో పెట్టిన విద్యగా సాధ్యమవుతోంది. ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఏ …
Read More » -
23 July
కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూలు పరీక్షగా మారుతోందా. జగన్ అక్కడ చేయబోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో ఇక్కడ వైసీపీ నష్టపోతుందా. జంప్ జిలానీలతో టీడీపీ బలపడుతుందా. ఏం జరుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …
Read More » -
23 July
Political Leader Jaya Prakash Narayana Exclusive Interview
Political Leader Jaya Prakash Narayana Exclusive Interview
Read More » -
23 July
మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగేండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో నల్గోండ జిల్లాలో గుర్రంపోడు మండలానికి చెందిన కొప్పోలు గ్రామ ఎంపీటీసీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్ర్రెస్ పార్టీ ఎంపీటీసీ అయితగోని శంకర్ …
Read More »