ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిని విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం …
Read More »TimeLine Layout
July, 2018
-
9 July
దోచుకోవడంలో వైఎస్ జగన్.. పీహెచ్‌డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంలో వైఎస్ జగన్ పీహెచ్‌డీ చేశారని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోకరిల్లిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కే చెల్లుతుందన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వద్ద జగన్ మోకరిల్లితేనే.. తనపై ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా మాఫీ అవుతున్నాయని విమర్శించారు. …
Read More » -
9 July
హీరో విశాల్ ప్రేమలో.. టాలీవు డ్ సీనియర్ హీరో కూతూరు..!
కోలీవుడ్ యంగ్ హీరో విశాల్‌తో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని ప్రేమ వ్యవహారం నడిపించబోతున్నట్టు సమాచారం. అయితే, ఇదంతా ఆమె సినిమా ఎంట్రీ ఇస్తున్న విశేషాల గురించి. దర్శకుడు వెంకటేష్ విశాల్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం శివానిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. విశాల్, శివాని జంట ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో …
Read More » -
8 July
వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఇచ్చిన ఘన నివాళి ఇదే..!!
అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …
Read More » -
8 July
వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More » -
8 July
అఖిల్ లవర్ భర్త.. ఎవరి కుమారుడో తెలుసా..?
అపోలో చైర్మన్ మనవడు ఆనందిత్ రెడ్డి, జీవీకే మనవడు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో పీకల్లోతు ప్రనేమలో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ తరువాత వచ్చిన విబేదాలు వారిద్దరూ కూడా విడిపోమారు. అఖిలల్‌లో విడిపోయాకు డిప్రెషనల్‌లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్‌ని రామ్‌చరణ్ భార్య ఉపాసన ఓదార్చారు. తన కజిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వయంగా దగ్గరుండి …
Read More » -
8 July
కత్తి మహేష్‌పై.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.!
కత్తి మహేష్. గత కొంతకాలంగా నిత్యం వార్తలో ఉంటున్న టాలీవుడ్ సినీ క్రిటిక్. బిగ్‌బాస్ రియాల్టీషో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్.. ఆ తరువాత పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌పై వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పవన్ ఫ్యాన్స్‌తో నెలరోజులపాటు సోషల్ మీడియా వార్ కొనసాగించిన ఈ రివ్యూ రైటర్ ఇప్పుడు శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. కత్తి …
Read More » -
8 July
రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …
Read More » -
8 July
అల్లు అరవింద్‌కు మెగా హీరోలు వార్నింగ్..!
టాలీవుడ్‌లో అల్లు అరవింద్ అంటే వ్యక్తికాదు.. వ్యవస్థ అని ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి కారణం సినీ ప్రపంచంలో దశాబ్దాల కాలంపాటు ఆయన నిర్మాతగా కొనసాగడమే. ఆయన మాటకు టాలీవుడ్‌లో ఎంతో విలువ ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరిగా అల్లు అరవింద్‌కు పేరు ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే. అసలు చిరంజీవి మెగాస్టార్ అయ్యేంత చరీష్మా సంపాదించుకోవడం వెనుక అల్లు అరవింద్ హస్తముందంటే …
Read More » -
8 July
వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …
Read More »