సుప్రీం హీరో సాయి ధరమ తేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్థకత్వంలో తెరకెక్కిన చిత్రం తేజ్ ఐ లవ్యూ. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా పరాజయాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగుండటంతో ఈ సారి తేజు ఎలాగైనా హిట్ కొడతాడని మెగా అభిమానులు …
Read More »TimeLine Layout
June, 2018
-
29 June
అద్దిరిపోయే రేంజ్‌లో ఎన్టీఆర్ చిత్రం బిజినెస్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో అరవింద సమేత ఒకటి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అజ్ఞాతవాసితో త్రివిక్రమ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినప్పటికీ అదేమీ కూడా అరవింద సమేతపై ప్రభావం చూపలేదు. పైగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అందుకే ఈ చిత్రం అద్దిరిపోయే బిజినెస్ …
Read More » -
29 June
పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..!
రేణు దేశాయ్ తన ట్విట్టర్ నుంచి సెలవు తీసుకున్నా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రం టచ్‌లోనే ఉన్నారు. నిశ్చితార్థం తరువాత పవన్ కళ్యాన్ అభిమానుల నుంచి వచ్చిన కమెంట్స్‌కు కొంత మనస్థాపం చెందినా.. ఆ వెంటనే కోలుకొన్న రేణుదేశాయ్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. రెండో వివాహం తరువాత పవన్ కల్యాణ్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తమ ఇద్దరి సంతానం కోసమైనా పవన్ కళ్యాణ్‌తో …
Read More » -
29 June
అచ్చం ఎన్టీఆర్‌లానే.. మహేష్ కూడా..!
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 25వనిమా కోసం కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం మహేష్ బాబు ఇప్పటికే కొంత బరువు తగ్గగా.. ఫిట్ నెస్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. …
Read More » -
29 June
ఎన్టీఆర్ బయోపిక్‌కు.. కోర్టు నోటీసులు..!
క్రిష్ దర్శకత్వంలో మహానటు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. see also:అద్దిరిపోయే రేంజ్‌లో ఎన్టీఆర్ చిత్రం బిజినెస్..! ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని, కావాలని, …
Read More » -
29 June
అర్థరాత్రి వచ్చి తలుపు తట్టాడు..!
చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితులు కిషన్ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళను అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. కిషన్, చంద్రకళ అసలు భార్యాభర్తలు కారని, లగ్జరీ జీవితం గడిపేందుకే ఇలాంటి నేరాలు చేసేందుకు వారిద్దరూ ఇలా నటిస్తున్నారని ఆరోపించింది. see also:పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..! ఈ క్రమంలోనే ఓ సారి తాను …
Read More »