TimeLine Layout

June, 2018

  • 27 June

    ప్రకాష్‌ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర..!

    సినీ నటుడు, దర్శకుడు ప్రకాష్‌ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు గౌరీ లంకేష్‌ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) వెల్లడించింది. ఈ మేరకు కన్నడ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి కథనాలను చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని ఆయన పేర్కొన్నారు. see also:చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ …

    Read More »
  • 27 June

    వీరి చిరున‌వ్వు చెబుతోంది.. 2019 పాల‌న గురించి..!

    వీరి చిరున‌వ్వు చెబుతోంది 2019 పాల‌న గురించి..! అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల‌తో మ‌రింత మ‌మేక‌మ‌వుతున్నారు. పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిరున‌వ్వుతో జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రికొంద‌రు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం …

    Read More »
  • 27 June

    7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం రమేష్..వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అంటున్న డాక్టర్లు..!

    ‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని అంటున్నారు. అయితే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం ర‌మేష్ …

    Read More »
  • 27 June

    బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..అమెరికా సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ మంత్రి.. టీడీపీ ఎంపీ

    వరుస వివాదాలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి వివాదం నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న ఇండస్ట్రీకి అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో మరో దెబ్బ పడిన సంగతి తెలిసిందే . అయితే ఆ దెబ్బ ఇప్పుడు టీడీపీ మెడకు చుట్టుకుంటోంది. సెక్స్ రాకెట్‌తో ముడిపడ్డవారంతా టీడీపీకి సన్నిహితులు, అనుబంధ వ్యక్తులే కావడంతో కలకలం రేగుతోంది. see also;7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం …

    Read More »
  • 27 June

    కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో ఉన్న జ‌గ‌న్‌కు ఆ జిల్లా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు పాల్గొన‌డం చూసిన రాజ‌కీయ విశ్లేష‌కులు.. …

    Read More »
  • 27 June

    వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ..!!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని 4 లక్షల గొల్ల, కురుమ కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కామారెడ్డి నియోజకవర్గంలో వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. see also:రేపు విజయవాడకు సీఎం …

    Read More »
  • 27 June

    మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ..!

    అప్పటి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళి నిలబడిన ప్రతిచోట ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారుం.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. see also:ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి దాదాపు గత …

    Read More »
  • 27 June

    ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి

    ఆంధ్రప్రదేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్నాయంటే చాలు రాజ‌కీయ నాయ‌కుల‌కు పండ‌గే పండ‌గ అనుకోండి. గెలుపు ఓట‌మిల‌ను ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు, అధిష్టానం త‌మ‌కు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ త‌ర్వాత త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు రాజ‌కీయ నాయ‌కులు.ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం అయిన వైసీపీలోకి విప‌రీతంగా వ‌లసలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ …

    Read More »
  • 27 June

    జ‌న‌సేన శ్రేణుల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌..!

    జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఇటీవ‌ల కాలంలో శ్రీ‌కాకుళం జిల్లాలో బ‌స్సుయాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. బ‌స్సు యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై, అలాగే, టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతి, ప్రాజెక్టుల్లో భారీ కుంభ‌కోణాల‌పై విరుచుకుప‌డ్డారు. శ్రీ‌కాకుళం జిల్లా వ్యాప్తంగా ప‌ర్య‌టించి ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా, ప‌వ‌న్ …

    Read More »
  • 27 June

    రేపు విజయవాడకు సీఎం కేసీఆర్

    గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat