TimeLine Layout

June, 2018

  • 27 June

    చంద్ర‌బాబు గుండెల్లో ద‌డ పుట్టిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వింటూ.. తానున్నాన‌ని వారిలో …

    Read More »
  • 27 June

    వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు

    జేఎస్సార్‌ మూవీస్‌ బ్యానర్‌ పై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌లో నిర్మించిన ప్రేమెంత పనిచేసే నారాయణ పాటల సీడీని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎదురులేని మనిషి, బంగారుబాబు, జగపతి, ఢీ అంటే ఢీ, వాళ్లిద్దరు ఒక్కటే, మనసుంటే చాలు, మా అన్నయ్య బంగారం సినిమాలకు …

    Read More »
  • 27 June

    ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!

      తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ …

    Read More »
  • 27 June

    వైఎస్ జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ న్యూస్‌..!

    ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన యాత్ర‌. గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది. see also: ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ.. వారి క‌న్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒక‌రిగా ఉంటూ ముందుకు క‌దులుతున్నారు. …

    Read More »
  • 27 June

    పాదయాత్ర 200వ రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్

    తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు నుంచే ప్రజల ముఖాల్లో రాబోయే రేపటి ఆశలను చూశానని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 200వ రోజు మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి చేరుకున్న సందర్భంగా.. తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఏపీ ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. రాజన్య …

    Read More »
  • 27 June

    వేల మీటర్ల ఎత్తు నుండి దూకిన జగన్..!ఎందుకంటే..!

    వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల  మీటర్ల ఎత్తు నుండి దూకారు.నిజం మీరు చదివిన టైటిల్ …వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  26 మే 2017 న న్యూజిలాండ్  వెళ్ళిన సంగతి తెల్సిందే.నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే. see also:ఏ ఎన్నిక వ‌చ్చినా జ‌గ‌న్‌కే మా మ‌ద్ద‌తు..! మరోవైపు గత నాలుగేళ్ళుగా బాబు నేత్రుత్వంలోని టీడీపీ అవినీతి అక్రమ పాలనపై అలుపు …

    Read More »
  • 27 June

    హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ ‘ప్రణామం’

    నిత్యం ప్రజలతో మమేకం అయ్యే విషయంలో రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రత్యేకం . తాజాగా అదే విషయం మరోసారి స్పష్టం అయ్యింది.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21 న జిల్లా కలెక్టర్ గంభీర్రావు పేట మండలం లోని మల్లారెడ్డి పేట ఊర గుట్ట ను సందర్శించి హరితహరం క్రింద నాటిన మొక్కల సర్వైవల్ ను పరిశీలించారు . see also:ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ప్రోగ్రాం..అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మంత్రి …

    Read More »
  • 26 June

    చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా క‌రెన్సీ ఎక్సేంజ్‌..!

    అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు, యాంక‌ర్లకు సంబంధించి ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చిన విష‌యాలు సంచ‌ల‌నాలు రేపుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో చిన్న‌, మ‌ధ్య స్థాయిహీరోయిన్ల‌తోపాటు కొంద‌రు యాంక‌ర్లు ఉన్న‌ట్టుగా వెల్ల‌డ‌వుతోంది. అయితే, యూఎస్ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు బ‌య‌ట‌పెట్ట‌డానికంటే ముందు ఈ వ్య‌వ‌హారంపై హైద‌రాబాద్ పోలీసుల‌కే సందేహాలు క‌లిగాయ‌ట‌. అమెరికాలో ఈవెంట్ల‌లో పాల్గొనేందుకు వెళ్లిన హీరోయిన్లు, యాంక‌ర్లు పెద్ద‌మొత్తంలోని డాల‌ర్ల‌ను రూపాయ‌ల్లోకి మార్చుకోవ‌డాన్ని కొంత‌కాలంగా పోలీసులు గ‌మ‌నిస్తున్నారు. …

    Read More »
  • 26 June

    కూతురి కోసం సైరాను ప‌క్క‌న పెట్టేసిన మెగాస్టార్‌..!

    మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి ఇప్ప‌టికే చాలా మంది యువ హీరోలు వ‌చ్చేశారు. ఎవ‌రి స్థాయిలో.. వారికంటూ ఉన్న టాలెంట్‌తో ముందుకు వెళుతున్నారు.ప్ర‌తీ ఒక్క‌రూ వారికంటూ ఒక మార్కెట్‌ను సెట్ చేసుకున్నారు. అయితే, మెగాస్టార్ వార‌సుడిగా రామ్‌చ‌ర‌ణ్ ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ కూడా స్టైలిష్ డిజైన‌ర్‌గా తానేంటో ఇప్ప‌టికే నిరూపించుకుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో ఆమెకు అవ‌కాశం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. see …

    Read More »
  • 26 June

    కేవ‌లం.. డ‌బ్బుల కోస‌మే ఆ పని చేశా..!

    ఇటీవ‌ల కాలంలో జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రాథికా ఆప్టే. అయితే, గ‌తంలో రాథికా ఆప్టే తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ తెలుగు హీరో త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని రాథికా ఆప్టే మీడ‌దియా వేదిక‌గా చెప్పింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ రాథికా ఆప్టే వ‌ద్ద ప్ర‌స్తావించింది. see also:ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అనుకోని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat