ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు. నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే …
Read More »TimeLine Layout
June, 2018
-
22 June
అద్దె ఇంట్లోకి పవన్ కళ్యాణ్ .!
ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More » -
22 June
సీఎం రమేష్ తో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నాడు -ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే . అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు …
Read More » -
22 June
రామరాజ్య స్థాపనే సీఎం కేసీఆర్ ఆశయం..!!
రామరాజ్య స్థాపనే లక్ష్యంగాముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం కోడ్గల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్గు తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి ఆ తండా వాసులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో గత 60 ఏండ్లల్లో జరగని అభివృద్ధి కేవలం ఈ నాలుగేళ్ళల్లోనే జరిగిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమాలతో తెలంగాణ …
Read More » -
22 June
గొప్ప మనస్సు చాటుకున్న సమంత..!!
అందాలగుమ్మ అక్కినేని కోడలు సమంత ఎంత అందంగా ఉంటదో..ఆమె మనస్సు కూడా అంతే అందమైనది .ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.తనకు చాతనైనంత సాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటుంది.అయితే ఇప్పటికే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంత మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన …
Read More » -
22 June
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు. అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ …
Read More » -
22 June
2019 ఎన్నికల్లో జనసేనా ప్రధాన శత్రువు టీడీపీనే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి వైఎస్ జగన్ కి సపోర్ట్ …
Read More » -
22 June
పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత..!!
దగ్గుబాటి సురేష్ అంటే ఆయనొక పెద్ద నిర్మాత ..అతని తండ్రి పెద్ద నిర్మాత .గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి సినీ విమర్శకులు చెబుతుంటారు .రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లలో సగం వీరివే అని అందరు అంటుంటారు .వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే సినిమాలు ..లగ్జరీ లైఫ్ ఇది దగ్గుబాటి కుటుంబం . అలాంటి సంపన్నమైన ..పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గుబాటి సురేష్ …
Read More » -
22 June
ఈ చిట్కాలు పాటిస్తే కాళ్ల నొప్పులు వెంటనే మాయం..!!
సాధారణంగా ఎక్కువ సేపు నిలబడడం లేదా బాగా నడవడం, వ్యాయామం ఎక్కువగా చేయడం వంటి అనేక కారణాల వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించి కాళ్ల నొప్పులను త్వరగా తగ్గించుకోవచ్చో.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? 1. మొదటగా ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని రెండు చెంచాల వెనిగర్ ను అందులో వేయాలి. …
Read More » -
22 June
2019ఎన్నికల్లో వైసీపీకి నా మద్ధతు -జనసేన అధినేత పవన్..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా …
Read More »