TimeLine Layout

June, 2018

  • 19 June

    ఫ్లాష్‌ న్యూస్ : మ‌రో హీరోయిన్‌ను ప‌ట్టుకున్న అధికారులు..!

    సెక్స్ రాకెట్ ఎఫెక్ట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు వెళుతున్న తెలుగు స్టార్‌ల‌ను అక్క‌డి అధికారులు ఎయిర్‌పోర్టులోనే నిలిపి విచార‌ణ జ‌రుపుతున్నారు. అలాంటి అనుభ‌వ‌మే హీరోయిన్ మెహ్రీన్‌కు ఎదురైన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఆ జాబితాలో సౌత్ సినీ ఇండ‌స్ట్రీ హాట్ బ్యూటీ హ‌న్సిక కూడా చేరిపోయింది. మెహ్రీన్‌ను చికాగో పోలీసులు విచారిస్తే.. హ‌న్సిక‌ను ముంబై పోలీసులు విచారించారు. చికాగో సెక్స్ రాకెట్‌పై హ‌న్సిక‌ను ఆరా …

    Read More »
  • 19 June

    అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!

    అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. ఎవరు ఎవరు ఈ వ్యభిచారంలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతుండగా.. సెక్స్ రాకెట్లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారింది. see also:నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ …

    Read More »
  • 19 June

    జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు…ప‌ద‌వికి ప‌ర‌కాల గుడ్ బై

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త అయిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప్ర‌భుత్వంలో కొన‌సాగిస్తూ…త‌మ‌పై బీజేపీతో దోస్తీ విష‌యంలో చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్  సూటిగా ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై నెపం వేస్తూ ప‌ర‌కాల రాజీనామా …

    Read More »
  • 19 June

    జ‌లీల్‌ఖాన్‌ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ

    టీడీపీ నేత‌లు ఒకరిని మించి మరొక‌రు కామెడీలు చేయ‌డంలో పోటీ ప‌డుతున్నార‌ని అంటున్నారు. టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేష్‌ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్‌` బ్రాండ్ అంబాసిడ‌ర్ జ‌లీల్‌ఖాన్‌ను మించిపోయేలా ఉన్నాయ‌న‌కుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయ‌కుడి మాట‌లు ఇంత‌కుమించి ఉన్నాయంటున్నారు. ఆయ‌న టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ వీవీ చౌద‌రి. see also:జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు…ప‌ద‌వికి ప‌ర‌కాల గుడ్ …

    Read More »
  • 19 June

    నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!

    తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని  పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్‌ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. . My cutie pie looking like a serious …

    Read More »
  • 19 June

    వేణుమాధవ్ మృతి కలారంగానికి తీరని లోటు..సీఎం కేసీఆర్

    ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …

    Read More »
  • 19 June

    ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?

    పెళ్ళిచూపులు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వరంగల్ ముద్దుబిడ్డ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రూపొందింది. అయితే నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై …

    Read More »
  • 19 June

    త‌మ కోర్కెలు తీర్చ‌మ‌ని చాలా మందే.. శ్రేష్ఠ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో ప్ర‌పంచానికి తెలిపేలా ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రెడ్డి అర్థ‌న‌గ్న నిర‌స‌న చేసిన‌ విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు త‌గ్గే వ‌ర‌కు పోరాడుతాన‌ని శ్రీ‌రెడ్డి చెప్పింది. శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటానికి మ‌హిళా సంఘాలు సైతం మ‌ద్ద‌తు తెలిపాయి. మ‌రో ప‌క్క జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులై విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యం …

    Read More »
  • 19 June

    టాలీవుడ్‌కు షాకింగ్ న్యూస్‌..!

    సినీ తార‌ల‌కు చీక‌టి వ్య‌వ‌హారాల‌కు కొత్త అడ్డా దొరికిందా..? నిన్న‌టి వ‌ర‌కు బెంగ‌ళూరు, చెన్నై, ముంబై వంటి న‌గ‌రాల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తూ అడ్డంగా దొరికిపోయే తార‌లు ఇప్పుడు విదేశాల వైపు దృష్టి సారించారా..? తాజాగా చికాగో వంటి మ‌హాన‌గ‌రంలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్‌లో తెలుగు స్టార్ హీరోయిన్స్ ప‌ట్టుబ‌డటం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. see also:నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!! అయితే, చికాగో …

    Read More »
  • 19 June

    పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!

    ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ ఉదయం మరణించారు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ మహానగరంలోని మట్టెవాడలో జన్మించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. వేణుమాధవ్ మరణ వార్త …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat