TimeLine Layout

June, 2018

  • 15 June

    ప్ర‌ధానితో సీఎం కేసీఆర్‌…రైతుబంధుపై ప్ర‌ధాని ప్ర‌త్యేక ఆరా

    అన్న‌దాత‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కం ప‌లు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మ‌హారాష్ట్ర రైతులు త‌మ‌కు ఇలాంటి ప‌థ‌క‌మే కావాల‌ని డిమాండ్ చేశారు. అందుకోసం త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సంద‌ర్భంగా ఈ ప‌థ‌కంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం . see also:ప్ర‌ధానికి …

    Read More »
  • 15 June

    కేసీఆర్ పాల‌న ఎఫెక్ట్‌….అపోజిష‌న్ హాలీడే

    తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను …

    Read More »
  • 15 June

    కుక్కుటాస‌నంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

    కుక్కుటం అంటే సంస్కృతంలో కోటి అని అర్థం. ఈ ఆస‌నం వేసిన త‌రువాత మ‌న శ‌రీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆస‌నాన్ని కుక్కుటాస‌నంగా పేర్కొంటారు. కుక్కుటాస‌నం వేసే విధానం : – ప‌ద్మాస‌నంలోనే కూర్చొని చేతుల‌ను తొడ‌లు, మ‌రియు పిక్క‌ల సందుల్లోంచి నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ శ‌రీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్ష‌ణాలు అలానే ఉండి ఊపిరి వ‌దులుతూ శ‌రీరాన్ని కింద‌కు దించాలి. …

    Read More »
  • 15 June

    వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!

    ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు .అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారా లేదా ..ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకొని తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు . see also:బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు …

    Read More »
  • 15 June

    బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య

    ఏపీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాటసాని ఇంటి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు,అభిమానులు చేరుకుంటున్నారు. see …

    Read More »
  • 15 June

    వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌ను క‌లిసిన …

    Read More »
  • 15 June

    వైసీపీలోకి టాలీవుడ్ సీనియర్ నటి…శోభారాణి

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా. అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే …

    Read More »
  • 15 June

    తల్లీకూతుళ్లపై..20 మంది గ్యాంగ్‌ రేప్‌..వారు చెప్పిన మాటలు చాల దారుణం

    ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. గయా లోని గురురు బజార్లో ఒక క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, బుధవారం రాత్రి 8 గంటలకు షాపింగ్ చేస్తూ తన భార్య మరియు కుమార్తెతో ఇంటికి వెళ్తుండగా..వారికి అడ్డుగా 20 మంది దుండగులు ఎదురుపడి.. తుపాకులతో బెదిరించి.. తండ్రిని చెట్టుకు బంధించి.. ఆయన కళ్లముందే భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. see …

    Read More »
  • 15 June

    టిఆర్ఎస్ యూకే  నూతన కార్యవర్గం ఏర్పాటు..!!

    టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆర్ఎస్ యూకే  నూతన కార్యవర్గాన్ని  ప్రకటించారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకే లో మొట్ట  మొదటగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి  గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు.త్వరలో అనిల్ కూర్మాచలం కు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు. యూకే కార్యవర్గం పూర్తి వివరాలు : అధ్యక్షులు; అశోక్ గౌడ్ దుసారి,ఉపాధ్యక్షులు: నవీన్ …

    Read More »
  • 15 June

    వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

    తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see also:సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!! ఖమ్మం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat