`గీతాంజలి`, `జయమ్ము నిశ్చయమ్మురా` వంటి వైవిధ్యమైన సినిమాల తర్వాత ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన చిత్రం `జంబలకిడి పంబ`. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మాతలు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మాస్ మహరాజ్ రవితేజ ఆవిష్కరించారు. see also:త్వరలోనే …
Read More »TimeLine Layout
June, 2018
-
12 June
కేసీఆర్ నాయకత్వంతోనే మైనారిటీలకు సంక్షేమం..!!
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …
Read More » -
12 June
రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 187వ రోజుకు చేరుకుంది. ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా వైఎస్ జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ) జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్ర …
Read More » -
12 June
కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇవాళ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.ఈ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. see also:రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..! ఈ క్రమంలోనే జగన్ కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన …
Read More » -
12 June
మరోసారి భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు
ఒకేసారి భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్న సనగతి తెలిసిందే.తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోలు ధరపై 15 పైసలు, డీజెల్ ధరపై 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే తాజాగా తగ్గిన ధరల వివరాలను చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో …
Read More » -
12 June
మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య ఖర్చులకు సరిపడ పైసలను అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. see also:హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన లచ్చిగారి రమేశ్, సుమ దంపతులకు భార్గవి, తనూజ …
Read More » -
12 June
నాని లీగల్ నోటీసులపై స్పందించిన శ్రీరెడ్డి..!
నానీ, మన విషయం మీ ఆవిడకు చెప్పావా..? నీవు చేసిన వెధవ వేషాలకు ఆ దేవుడే నీకు సరైన శిక్ష విధిస్తాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, ఇటీవల కాలంలో అన్ని సినీ ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్‌లోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎక్కువ అయ్యాయని, మహిళలపై, యువతులపై, చిన్నారులపై సినీ ప్రముఖులు లైంగిక దాడులు చేస్తున్నారని, అవన్నీ ఆగే వరరకు తన పోరాటం ఆగదని ఇటీవల కాలంలో …
Read More » -
12 June
అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?
ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏం చేసిన అందులో ఓ వెరైటీ ఉంటది.తాజగా ముఖేష్ కొడుకు ఆకాశ్ పెళ్లి ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన రసెల్ మెహతా కూతురు శ్లోకాతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న విషయం విదితమే.అయితే ఈ పెళ్లి వేడుకలకు ముఖేష్ ఇప్పటినుండే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. #akashloka #akashambani #shlokamehta #akustoletheshlo #anantambani #radhikamerchant #ishaambani #anandpiramal #weddingsofindia …
Read More » -
12 June
డీమార్ట్ రూ. 2500 షాపింగ్ ఓచర్ ..నిజమా..? అబద్దమా..?
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తుంది..అదేమిటంటే..?ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్‌ను ఉచితంగా ఇస్తోందని..మరి ఈ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలిపేందుకే ఈ వార్త. అయితే ఈ మెసేజ్ రాగానే ఎంతో ఆశపడి నెటిజన్లు ఆ లింక్ ను ఓపెన్చేస్తున్నారు .అది ఓపెన్ చేయడంతోనే ఆ బంపర్ ఆఫర్ లింకును …
Read More » -
11 June
హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి
రానున్న వారం, పది రోజుల్లో గ్రామ గ్రామాన రోడ్ల పక్కన పెరిగిపోయిన ముళ్ల పొదలను తొలగించి, హరిత హారానికి సిద్ధం కావాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉపాధి హామీ, హరిత హారం కార్యక్రమాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 8 కోట్ల 68 …
Read More »