ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని …
Read More »TimeLine Layout
June, 2018
-
9 June
మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నమ్మకంతో అప్పజెప్పిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతున్నారు. ఈ క్రమంలో రైతాంగం కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ …
Read More » -
9 June
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రెజీనా..!
టాలీవుడ్ హాట్ భామ రెజీనా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి …
Read More » -
9 June
వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట..డీఎస్పీ లేఖ..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా …
Read More » -
9 June
పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More » -
9 June
అప్పుడే చంద్రబాబకు ఆ భయం పట్టుకుందా..??
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయం. అయినా, చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబును ఆ భయం వీడటం లేదు. ఇంతకీ చంద్రబాబును అంతలా వణికిస్తున్న ఆ భయం ఏమిటి..? అన్న విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. అయితే, ఏపీ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి …
Read More » -
9 June
చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …
Read More » -
9 June
హే.. బాలకృష్ణ మళ్లీ వేసేశాడు..!
ఏమన్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతుండటం ప్రతీ ఒక్కరికి తెలిసి నవిషయమే. ఎవరైనా ప్రముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారినప్పుడు ఇటువంటి ఆడియోను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ వీడియో. అయితే, శుక్రవారం అనంతపురం …
Read More » -
9 June
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …
Read More » -
9 June
“ఇలా చేస్తే 2019″లో జగనే ముఖ్యమంత్రి …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ …
Read More »