TimeLine Layout

June, 2018

  • 5 June

    హైదరాబాద్‌ లో ఓ కాంప్లెక్స్ పై నుంచి దూకిన యువతి..వీడియో వైరల్

    హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పది అంతస్థులున్న మయూరీ కాంప్లెక్స్ పై నుంచి ఓ యువతి కిందికి దూకింది. తల పగలడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అమ్మాయి మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాగ కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్‌ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య …

    Read More »
  • 5 June

    కాళేశ్వరం పై బీబీసీ ఆసక్తి.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీబీసీ ఛానల్ ఆసక్తి కనబర్చింది.అనుమతుల సాధన, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా  జరుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీబీసీ ఇండియా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..! ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కోటి‌ఎకరాల మాగాణిగా తెలంగాణ …

    Read More »
  • 5 June

    నాని స్థానంలో సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌..!

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తిరుమ‌ల కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో, నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రాబోతుంద‌ని, నేను.. శైల‌జ‌, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గి వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌కు వ‌రుస హిట్స్ ఇచ్చిన తిరుమ‌ల కిశోర్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డబోతుందంటూ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే, తిరుమ‌ల కిశోర్ చెప్పిన ల‌వ్ స్టోరీ బాగున్న‌ప్ప‌టికీ.. ఆ క‌థ‌లో రెండు మూడు మార్పులు చేయాల‌ని నాని కోరాడ‌ట‌. …

    Read More »
  • 5 June

    ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్

    2019 లో జరిగే ఎన్నికల వాతావ‌ర‌ణం ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడే క‌నిపిస్తోంది. పోటి చేసే అన్ని పార్టీల‌న్నీ ఇప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్య్గంగా ఓవైపు ప్రత్యేక హోదా ఉద్య‌మంలో బిజీగా గ‌డుపుతూనే మ‌రోవైపు ఆయా నియోజక వర్గాలను చ‌క్క‌దిద్దుకోవ‌డంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో వైఎస్ జ‌గ‌న్ ఉన్నారు. వైసీపీ నుండి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో …

    Read More »
  • 5 June

    2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!

    2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో …

    Read More »
  • 5 June

    న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..!

    ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ వాట్సప్ ,ఫేస్ బుక్ ల లో ఒకరిది ఇంకోరు….కొందరు సినిమా హోరోలది… మరి కొందరు తమరికి ఇష్టమైన వారి ప్రొఫైల్ పిక్చర్ , స్టాటస్ పెట్టకుంటూ ఉంటారు.. అది బర్త్ డే అయిన…మ్యారేజ్ డే అయిన అలా చేయటం ఈరోజుల్లో ట్రెండ్ అయింది…అది కేవలం ప్రొఫెషనల్ ..ఇంజనీరింగ్ విద్యార్థుల్లో చూస్తాం..అలాంటి విద్యార్థులకు ఈరోజుల్లో పొలిటికల్ అన్న… పొలిటికల్ నాయకులు అన్న …

    Read More »
  • 5 June

    ఈ నెల 6న ఢిల్లీలో ఏం జ‌ర‌గబోతోంది..??

    ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు వేస‌వి కాలాన్ని మించిన‌ వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్ర‌త్యేక హోదాపై పోరాటం క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్ర‌త్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామ‌న‌డం అధికార పార్టీకి త‌గ‌దంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు తీరా.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు …

    Read More »
  • 5 June

    వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిలప్రియకు ఆళ్ళ‌గ‌డ్డ‌ టీడీపీ టిక్కెట్టు ..ఉందా ..లేదా..నమ్మలేని నిజాలు..!

    ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు కర్నూల్ జిల్లా పర్య‌ట‌న‌లో మంత్రి భూమా అఖిల ప్రియ వ్య‌వ‌హార‌మే ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎందుకంటే, చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మంత్రి అఖిల అడ్ర‌స్ లేదు. ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న‌కే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్య‌ట‌న‌ను బ‌హిష్క‌రించిన‌ట్లే అనుకోవాలి.ఇపుడా వ్య‌వ‌హారంపైనే జిల్లా టిడిపి నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతోంది. అఖిలప్రియ ప్ర‌వ‌ర్త‌న‌కు కార‌ణ‌మేంటి ? 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌ల్లి శోభా నాగిరెడ్డి చ‌నిపోవ‌టంతో ఉప ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే …

    Read More »
  • 5 June

    ” రైతుబంధు ” పై ఆర్‌బీఐ ప్రశంసలు

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతం అవుతున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే దేశం నలుమూలల నుండి ఈ పథకానికి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులోభాగంగానే తాజాగా రైతు బంధు పథకాన్ని ఆర్బీఐ ప్రశంసించింది.అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ …

    Read More »
  • 5 June

    నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!

    మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ….తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే ……. మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, దీని వల్ల ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా… నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటిమిన్ “సి” పుష్కలంగా ఉంటాయి….. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు… ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు రోజు కి ఒక నిమ్మకాయని వాడితే శరీరాన్ని డిటాక్స్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat