ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు …
Read More »TimeLine Layout
May, 2018
-
27 May
విజయసాయిరెడ్డిని అనబోయి రమణ దిక్షీతులను అన్నాను -సోమిరెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో …
Read More » -
27 May
సన్ రైజర్స్ హైదరాబాద్ దే గెలుపు..ప్రముఖ జ్యోతిష్కుడి మాట..!!
ఐపీఎల్ విజేత ఎవరో నేడు తెలిసిపోనుంది. సీజన్ -11లో ట్రో ఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు ఫైట్ జరగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .అయితే ఈ సీజన్లో మూడుసార్లు చెన్నైతో తలపడినప్పటికీ.. హైదరాబాద్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ట్రోఫీ నెగ్గాలని విలియమ్సన్ సేన …
Read More » -
27 May
బ్రేకింగ్ : సంచలన ప్రకటన చేసిన దేవెగౌడ..!!
మాజీ ప్రధాని ,జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.శాసనసభలో ఖాళీగా ఉన్న జయనగర్, రాజరాజేశ్వరీనగర్, రామనగర నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉండదని దేవెగౌడ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత జయనగర్‌ను కాంగ్రెస్‌కు, ఆర్.ఆర్.నగర్‌ను జేడీఎస్‌కు కేటాయించేలా ఉభయపార్టీల మధ్య చర్చలు జరిగిన మాట నిజమేనని, అయితే ఇవి ఫలించలేదని స్పష్టం …
Read More » -
27 May
ఆది కొత్త సినిమా ప్రారంభం..!!
ప్రముఖ హిరో సాయికుమార్ తనయుడు ఆది కొత్త సినిమా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైధతబాద్ మహానగరం ఫిలిం నగర్ సన్నిధానంలో ఈ సినిమాని చిత్ర యూనిట్ ఘనంగా లాంచ్ చేసింది.ఈ సినిమాకు చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. హీరో …
Read More » -
27 May
వేలమందితో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు . ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ …
Read More » -
27 May
దురంతో ట్రైన్లో పోలీస్ దారుణం -బాత్రూమ్లో యువతిని 3గంటలపాటు ..!
ఏ ఆపదైన వస్తే యువతిని కాపాడే పోలీస్ దారుణానికి పాల్పడితే ..రక్షించాల్సిన రక్షక భటుడే భక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ యువతి ఏమి చేయాలి ..ఎలా రక్షించుకోవాలి ..అలాంటి దారుణమైన సంఘటన దురంతో ట్రైన్లో చోటు చేసుకుంది .అసలు విషయానికి వస్తే పూణే నుండి దేశ రాజధాని ఢిల్లీ కు బయలుదేరిన ట్రైన్లో కామర్స్ చదివే యువతి దురంతో ట్రైన్ ఎక్కింది . ఆమెకు సమీపంలో కూర్చున్న ట్రైన్లోని సంజయ్ …
Read More » -
27 May
‘రాజుగాడు’.. హిట్ ఖాయమట..!
టాలీవుడ్ యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది.హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ ఒకటో తేదిన విడుదల చేయనున్నారు. తనకి …
Read More » -
27 May
హ్యాట్సాఫ్ రషీద్ భాయ్..మంచి మనసును చాటుకున్నరషీద్..!!
రషీద్ ఖాన్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో మారుమోగుతున్నది.శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన IPL క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రషీద్ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇటు సోషల్ మీడియా ద్వారా రషీద్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఒంటిచేత్తో హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.బ్యాటింగ్ లో 10 బంతుల్లోనే 34 పరుగులు చేసిన రషీద్ బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి 4 …
Read More » -
27 May
బిడ్డా భయపడకు..నేనున్నానంటూ యువతికి మంత్రి హరీష్ భరోసా ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే..ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది మరణించగా…ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గజ్వేల్ లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని సాహితిని మంత్రి హారీష్ రావు పరామర్శించారు.మంచిర్యాలకు …
Read More »