TimeLine Layout

May, 2018

  • 27 May

    కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు ..!

    తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …

    Read More »
  • 27 May

    మరోసారి వార్తల్లోకి శ్రీరెడ్డి ..!

    శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ ను దాదాపు నాలుగు నెలలు పాటు కుదిపేసిన పేరు .ఇండస్ట్రీ లో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద అలుపు ఎరగని పోరాటం చేసింది. శ్రీరెడ్డి చేసిన పోరాట ఫలితంగా తెలుగు ఇండస్ట్రీ దిగొచ్చి ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ మీద కమిటీ వేసింది .అయితే తాజాగా మరోసారి శ్రీరెడ్డి వార్తల్లోకి వచ్చారు .ఈ క్రమంలో ఇండస్ట్రీ లో తొంబై శాతం తెలుగు వారికీ …

    Read More »
  • 27 May

    జ‌గ‌న్ స‌మక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయ‌కులు వైసీపీలోకి..!!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 173వ రోజు ఇవాళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోక‌వ‌ర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభ‌మైంది. జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్క‌డి ప్ర‌జ‌లు …

    Read More »
  • 27 May

    ఆ హీరో అంటే చాలా ఇష్టం…!

    సాయిపల్లవి ఫిదా మూవీ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న నేచురల్ బ్యూటీ .ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ మూవీ బ్లాక్ బ్లాస్టర్ కాకపోయిన కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న ముద్దుగుమ్మ . అయితే ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అమ్మడు .ఆ ఇంటర్వ్యూ లో అమ్మడు ఒక ముఖ్యమైన విషయం తెల్పింది …

    Read More »
  • 27 May

    ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సంతాపం తెలిపిన వైఎస్ జగన్

     గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి..ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత , ‘రెడ్‌ స్టార్‌’ మాదాల రంగారావు(70) ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాదాల రంగారావు మృతి పట్ల వైసీపీ …

    Read More »
  • 27 May

    టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు మృతి..!!

    ప్ర‌ముఖ విప్ల‌వ న‌టుడు, ప్ర‌ముఖ నిర్మాత మాదాల రంగారావు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాదాల రంగారావు విప్ల‌వ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. స‌మాజంలో జ‌రుగుతున్న అవినీతిని త‌న సినిమాల ద్వారా చూపించారు. ఛైర్మ‌న్ చ‌ల‌మ‌య్య చిత్రంతో సినీరంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌రువాత న‌వ‌త‌రం అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి యువ‌త‌రం …

    Read More »
  • 27 May

    తాత నోట రంగ‌మ్మ పాట‌.. స‌మంత‌ ఏమని ట్వీట్ చేసిందో తెలుసా..?

    మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, అక్కినేని కోడలు స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ సినిమా మంచి విజయం సాధించి 200 కోట్ల వ‌సూళ్ళు చేసిన విషయం తెలిసిందే.. దేవి శ్రీ అందించిన సంగీతం, చంద్ర‌బోస్ లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ‌ల ప‌ర్‌ఫార్మెన్స్ సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి. ఈ చిత్రంలో రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ …

    Read More »
  • 26 May

    హాట్సాఫ్ మంత్రి హరీష్.. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే..?

    సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.బాధకరమైన సంఘటన విషయం తెలియగానే.. సిద్ధిపేటలో ముఖ్య కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హూటాహుటినా సంఘటన స్థలానికి మంత్రి హరీశ్ రావు బయలుదేరారు.సిద్ధిపేటలో ఇటీవల సౌత్ ఇండియాలోనే క్లీన్ పట్టణంగా ఖ్యాతి గడించిన సందర్భంగా మున్సిపల్ …

    Read More »
  • 26 May

    రూర్బ‌న్ ప‌థ‌కంలో వేగం పెంచండి..!!

    ప‌ల్లెల్లో ప‌ట్ట‌ణ వ‌స‌తులు క‌ల్పించే ల‌క్ష్యంతో చేప‌డుతున్న‌ రూర్బ‌న్ ప‌థ‌కంలో వేగం పెంచాల‌ని, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేలోపే అభివృద్ధి ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. స‌చివాల‌యంలో రూర్బ‌న్‌, ఉపాధి హామీతో పాటు ఉద్యోగుల బ‌దిలీల‌పైనా అధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. మొద‌టి విడ‌త‌లో 4, రెండో విడ‌త‌లో 3, మూడో విడ‌త‌లో 9 క్ల‌స్ట‌ర్ల‌ను రూర్బ‌న్ ప‌థ‌కంలో భాగంగా …

    Read More »
  • 26 May

    నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త .!!

    నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat