TimeLine Layout

December, 2022

  • 13 December

    politics : ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకుల పై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్..

    politics ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించింది.. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా కాకుండా ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు తెలుస్తోంది.. తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో తన మద్దతు కోసం ప్రయత్నాలు …

    Read More »
  • 13 December

    politics : రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభన.. బంకర్ లోకి వెళ్ళనున్న పుతిన్

    politics రష్యాలో స్వైన్ ఫ్లూ, విజృంభిస్తుంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐసోలేషన్ కోసం బంకర్లోకి వెళ్ళనున్నారని తెలియనుంది.. ప్రస్తుతం రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ఆ దేశ అధ్యక్షుడు వాదిలిమర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్ లోకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ ఏడాది తన వాచక ముగింపు మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదని కూడా తెలుస్తోంది.. ప్రతీ ఏడాది సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు …

    Read More »
  • 13 December

    politics : ప్రధానిని కలవనున్న కోమటిరెడ్డి..

    politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.. వర్గాలుగా …

    Read More »
  • 13 December

    politics : ఆంధ్రప్రదేశ్ కు అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మిథున్‌ రెడ్డి

    politics ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని తేల్చేశారు.. అలాగే కొన్ని కారణాల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని అన్నారు.. అయితే ఈ …

    Read More »
  • 13 December

    politics : వైద్య శాఖ అధికారులను అభినందించిన జగన్..

    politics ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ రెండు అవార్డులను గెలుచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అభినందనలు తెలిపారు ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్‌ విభాగం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది.. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి విడుదల రజిని వైద్య …

    Read More »
  • 13 December

    politics : కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంపు..

    politics తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వృద్ధాప్య పెన్షన్ పెంచనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా …

    Read More »
  • 13 December

    దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త

    కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …

    Read More »
  • 13 December

    సీనియర్ స్టార్ హీరో ను ఆకాశానికెత్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్ – కారణం ఇదేనా..?

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్  సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ.  రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …

    Read More »
  • 13 December

    మెగా అభిమానులకు శుభవార్త

    దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …

    Read More »
  • 13 December

    క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat