TimeLine Layout
April, 2018
-
23 April
వైఎస్ జగన్ 143వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జటన్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. …
Read More » -
23 April
వైసీపీలోకి మాజీమంత్రి తనయుడు..ముందే చెప్పిన దరువు.కాం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా .. తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు . ఈ మేరకు ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు …
Read More » -
23 April
డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …
Read More » -
22 April
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!
మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి . చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను …
Read More » -
22 April
కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు . ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై కుట్రలు …
Read More » -
22 April
మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …
Read More » -
22 April
టీడీపీ ఎమ్మెల్యే అనితకు ఘోర అవమానం ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకిచెందిన మహిళ నాయకురాలు ,రాష్ట్రంలోని పాయకరావు పేట అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే బిగ్ షాకిచ్చారు .ఇటివల తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమించిన సంగతి విదితమే .తాజాగా ఆమె ఇంకా టీటీడీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు ఆమెను పదవి …
Read More » -
22 April
ఈ సారి జగన్ వంతు …!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది …
Read More » -
22 April
అక్షర యోధుడిని అదుకున్న మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ముందు వరుసలో ఉండే మంత్రి కేటీఆర్ ఈసారి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథారచయిత చైతన్య ప్రకాష్ కు అండగా నిలిచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ గత ఇరవై అయిదు సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు వ్రాస్తున్నారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని …
Read More »