TimeLine Layout

April, 2018

  • 15 April

    ఐపీఎల్ లో వరసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్..!

    ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …

    Read More »
  • 14 April

    అందరినీ ఆకట్టుకుంటున్న మహానటి టీజర్ రిలీజ్..!!

    మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మహానటి.ఈ సినిమా టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది . అనగనగా ఒక మహానటి అంటూ టీజర్ మొదలవుతుంటే కీర్తి సురేష్ అభివాదం చేస్తూ ఉంటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్‌, జెమినీ గణేశణ్ గా దుల్కర్ …

    Read More »
  • 14 April

    దళితుల కోసం బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రవీంద్రభారతిలో ఇవాళ టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రధానం చేశారు. Minister @KTRTRS addressing the 'Dr BR Ambedkar T-Pride Awards 18' ceremony held at Ravindra Bharati. #AmbedkarJayanti pic.twitter.com/9EcW4GdFYM …

    Read More »
  • 14 April

    ఆడవారి జోలికొస్తే తాటా తీయాలి -పవన్ కళ్యాణ్ ..!

    టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో ఆడవారిపై జరుగుతున్నా దారుణాల గురించి స్పందిస్తూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉదంతం గురించి ఆయన మాట్లాడుతూ కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై మృగాల సామూహిక అత్యాచారం ,హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు . దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆడవారికి జోలికి వస్తే తాటా …

    Read More »
  • 14 April

    ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …!

    ఐపీఎల్ సీజన్లో ముంబాయి ఇండియన్స్ కి ఈ రోజు శనివారం ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో అదిరే ఆరంభం దక్కింది .ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు .ఆ జట్టు ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ కేవలం ఇరవై బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలబై ఒక్క పరుగులను సాధించాడు. మరో ఓపెనర్ లూయిస్ పదహారు బంతుల్లోనే …

    Read More »
  • 14 April

    కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌..!!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్‌ టూరిజం, మైనింగ్‌ శాఖ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్‌ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు …

    Read More »
  • 14 April

    ఆ మహానేత తనయుడి పాదస్పర్శ తాకి పులకరించిన కనకదుర్గమ్మవారధి..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పాదయాత్రను ముగించుకొని ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో ప్రవేశించారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెజవాడలోని కనకదుర్గమ్మ వారధి వద్ద ఆ తల్లి సాక్షిగా జగన్ పాదయత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. …

    Read More »
  • 14 April

    వంగ‌వీటి రాధా షాకింగ్ డెసీష‌న్‌.!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివ‌రామంగా, ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం …

    Read More »
  • 14 April

    2019ఎన్నికల్లో పోటిపై ఎమ్మెల్యే బాలకృష్ణ క్లారిటీ ..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తనయుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలక్రిష్ణ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయరు అని కొంతమంది .. లేదు నియోజకవర్గం మారి వేరే చోట పోటిచేస్తారు అని మరి కొంతమంది …అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారు అని ఇంకొంతమంది ప్రచారం చేసిన సంగతి విదితమే …

    Read More »
  • 14 April

    మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తేనెటీగల దాడి..పరుగు..!

    కడప జిల్లా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat