తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ పరిణితికి ఇదో నిదర్శనం. విధానాల పరంగా ఎంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ…ముఖ్యమైన సందర్భాల్లో తన హుందాతనాన్ని చాటుకోవడంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచన తీరుతోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విషయంలో ఆయన స్పందించారు. బీజేపీ ముఖ్యనేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర …
Read More »TimeLine Layout
April, 2018
-
5 April
పవన్‌కు షాక్..పాదయాత్రకు మద్దతులేదు..!!
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌కు అనూహ్య షాక్ తగిలింది. ప్రత్యేక హోదా పోరులో్ మొదటి నుంచి ఉద్యమిస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తనకు మైలేజీ వచ్చేలా పవన్ వేసిన ఎత్తుగడను పలువురు తప్పుపట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి పవన్ తీరును తప్పుపట్టారు. హోదా ఉద్యమాన్ని చీల్చే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. …
Read More » -
5 April
నిరసనలపై కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్
టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. సానుకూల, వ్యతిరేక పరిణామాల విషయంలో స్తితప్రజ్ఞత కలిగి ఉన్న నాయకుడు ఎలా వ్యవహరించాలో చాటిచెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలపడమే ఇందుకు కారణం. ఓ ఆంగ్ల పత్రిక …
Read More » -
5 April
దుమ్ములేపుతున్న వచ్చాడయ్యో సామి లిరికల్ సాంగ్..!!
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమాలో కైరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 20 న విడుదలకానుంది.అయితే ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లు,పాటలు ,టీ జర్ విడుదల చేస్తూ అభిమానుల్లో సినిమా పై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు చిత్ర యూనిట్.గత కొంత సేపటి క్రితం ఈ సినిమాలో …
Read More » -
5 April
పట్టపగలే మహిళపై …!
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోదాడ బాలాజీ నగర్లో దారుణమైన సంఘటన జరిగింది.ఈ క్రమంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు . దాడి అనంతరం ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు .దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు బాధిత మహిళ బర్మవాత్ లక్ష్మీ ప్రాణాలను కోల్పోయింది . సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని …
Read More » -
5 April
మాజీ మంత్రి కోమటిరెడ్డి హత్యకు కుట్ర ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు . ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసి గాయపరిచారనే కారణంతో కోమటిరెడ్డితో పాటుగా సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే . అయితే ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య …
Read More » -
5 April
ప్రధాని మోదీకి రక్తంతో లేఖ ..!
భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More » -
5 April
టాలీవుడ్ హీరోల్లో నెం.1 ప్రిన్స్ మహేష్ బాబు..!! ఎందులో తెలుసా..?
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేశ్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్ లిస్ట్ 2014, 2015లో ఆయన చోటు దక్కించుకున్నాడు . ఇప్పుడు 60 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ తో మహేశ్ బాబు మరో మైలురాయి అందుకున్నాడు. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే మహేశ్ ఫాలో అయ్యేది మాత్రం ఆయన బావ, …
Read More » -
5 April
2018 ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్..!
ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండారు. అంత అభిమానం పెంచుకున్నారు ఈ ఆటపై . అందుకే అభిమానుల కోసం ఐపీఎల్ మ్యాచ్ లు ఎంతో సంతోషానిస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ ఏప్రిల్ 7వ తేదీ శనివారం నాడు ప్రారంభం కాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో జరిగే క్రికెట్ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అబిమానులు . పదేళ్లుగా …
Read More » -
5 April
వరస హిట్లతో దూసుకుపోతున్న యువహీరో పేరు చెప్పిన శ్రీరెడ్డి ..!
శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు .తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయింది.అసలు నిర్మాత దగ్గర నుండి దర్శకుడు వరకు..క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ దగ్గర నుండి డాన్స్ మాస్టర్ వరకు అందరి కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ఆడవారిపైనే..గెస్ట్ హౌజులకు వెళ్ళితే కానీ అవకాశాలు ఇవ్వని ఇండస్ట్రీను …
Read More »