TimeLine Layout

March, 2018

  • 27 March

    అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ వైఎస్ జ‌గ‌న్..!!

    నిజాయితీకి కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌. కాగా, ఇవాళ బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ.. విభ‌జ‌న త‌రువాత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌న్నారు. అలాగే, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి గురించి …

    Read More »
  • 27 March

    ఈస్టర్ రోజున ఏమేం చేస్తారు…!

    ఈస్టర్  రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను …

    Read More »
  • 27 March

    అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!

    గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కడప , క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. …

    Read More »
  • 27 March

    మ‌హిళా సంఘాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన సినీ న‌టి అపూర్వ..!!

    తెలుగు సినీ న‌టి అపూర్వ మ‌హిళా సంఘాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. కాగా, ఇటీవ‌ల కాలంలో తెలుగు న‌టీ న‌టుల‌కు సినీ ఇండ‌స్ర్టీలో జ‌రుగుతున్న అన్యాయంపై గాయ‌త్రి గుప్తా, శ్రీ‌రెడ్డి పెద‌వి విప్పిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, శ్రీ‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో ప‌లువురు డైరెక్ట‌ర్లు, హీరోలు, ప్రొడ్యూస‌ర్లు హీరోయిన్ల‌పై, అలాగే తోటి న‌టీమ‌ణుల‌పై చేస్తున్న‌ లైంగిక దాడుల‌పై పెద‌వి విప్పింది. అలాగే, తెలుగు సినీ …

    Read More »
  • 27 March

    గుడ్‌ఫ్రైడే – చరిత్ర, ప్రాధాన్యత..!

    క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య… ముళ్ళ కంచెల భారంతో… శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు. గుడ్‌ఫ్రైడ్‌ అనే పదం గ్సాడ్‌ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని …

    Read More »
  • 27 March

    సుప్రీంకోర్టు తీర్పు..ప్రేమ జంటలకు పండుగే..!

    నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు చూసుకోరు. అందుకే ఇష్టపడి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించే యువతీ ,యువకులకు సుప్రీంకోర్టు మంచి శుభవార్త చెప్పింది. కుల పంచాయతీలకు ఇటువంటి పెళ్ళిళ్ళను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ మార్గదర్శకాలు ఈ విషయంలో తగిన …

    Read More »
  • 27 March

    సోషల్ మీడియా లో సర్వే –బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ ..!

    సోషల్ మీడియా పోలింగ్‌లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవ‌రు..? అన్న కోణంలో జ‌రిగిన ఈ స‌ర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాల‌కు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన‌ వారికే నెటిజ‌న్లు ప‌ట్టం క‌ట్టారు. ఇంత‌కీ, ఈ సోష‌ల్ మీడియా స‌ర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు..? ఎవ‌రెవ‌రు పోటీ ప‌డ్డారు..? అన్న అంశాల‌ను ప‌రిశీలిస్తే.. వివ‌రాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై …

    Read More »
  • 27 March

    టైం ..ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి- చంద్రబాబు &బ్యాచ్ కు విజయసాయి రెడ్డి సవాలు ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయ సాయి రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడే సవాలు విసిరారు.ఆయన ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నాననిఅన్నారు. టీడీపీ అంటేనే …

    Read More »
  • 27 March

    ప్ర‌త్యేక హోదాకు చంద్ర‌బాబు శుద్ధ వ్య‌తిరేకి..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సినీ న‌టి క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఏపీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా తెచ్చే బాధ్య‌త నాది, ఏపీని అభివృద్ధి చేసే బాధ్య‌త నాది, న‌న్ను న‌మ్మండి, ప్ర‌తీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తా, అంతేకాదు, రైతుల‌కు సంబంధించిన‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సంబంధించిన రుణాల‌న్నింటిని మాఫీ చేస్తానంటూ హామీలు ఇచ్చి అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు తీరా అధికారం …

    Read More »
  • 27 March

    చిన్నబాబు నోటి నుండి మరో ఆణిముత్యం ..నెటిజన్లు సెటైర్ల వర్షం ..!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తన సత్తా చాటారు.ఆయన ఈ రోజు సభలో ఎమ్మెల్సీ మూర్తి విశాఖ పట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.యువతకు ఉపాధి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat