TimeLine Layout

March, 2018

  • 27 March

    మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!

    కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున …

    Read More »
  • 27 March

    ట్రెండ్ సెట్ చేస్తున్న “నీదీ..నాదీ..ఒకటే కథ “మూవీ ..!

    చిన్న సినిమాగా ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ నీదీ..నాదీ..ఒకటే కథ .యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల తొలిసారిగా దర్శకత్వం వహించగా తెరకెక్కిన ఈ చిత్రం 2.25కోట్లతో నిర్మించబడింది.మొన్న విడుదలైన ఈ చిత్రం అన్ని ధియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మొదటి మూడు రోజులకే లాభాల బాట పట్టింది.ప్రస్తుతం …

    Read More »
  • 27 March

    ఏపీలో ప్రభుత్వాసుపత్రి కాదు ఇది…!

    ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే …

    Read More »
  • 27 March

    రంగమ్మత్తతో చిట్టిబాబు ..!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్లగా ..ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ ,ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం రంగస్థలం.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దిన్ని తీస్తున్నాడు.ఈ మూవీ గురించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ,సాంగ్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.రంగస్థలం మూవీలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ పాత్రలో నటించింది.ఈ పాత్రలో ఉన్న అనసూయతో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు …

    Read More »
  • 27 March

    వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!

    ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …

    Read More »
  • 27 March

    నందమూరి అభిమానులకు శుభవార్త ..!

    ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …

    Read More »
  • 27 March

    అమ్మ ఎందుకు ఏడుస్తూన్నావని కూతురు అడగ్గా…ఆమె చెప్పిన దారుణమైన ఘటన

    మావ‌న స‌మాజంలో రోజు రోజుకు సంబంద బాంధ‌వ్యాలు దిగ‌జారుతున్నాయి .తమ కామ కోరికలు తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు.కామ వాంఛ తీర్చుకోవడానికి ఎవరైన పర్వలేదు అనే దారుణానికి ఓడిగడుతున్నారు. దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పసిపిల్లలు మొదలు వృద్ధుల దాకా కామాంధుల అఘాయిత్యానికి బలైపోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల కథనం …

    Read More »
  • 27 March

    ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌పై హీరో నిఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. ప్ర‌స్తుతం ఈ హీరో వెరైటీ సినిమాల్లో న‌టిస్తూ ద‌ర్శ‌కుల ఛాయిస్ హీరోగా మారాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, కార్తికేయ‌, స్వామిరారా, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, కేశవ వంటి విభిన్న చిత్రాల‌తో తెలుగు సినీ జ‌నాల‌ను అల‌రిస్తూ త‌న స్టార్‌డ‌మ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటున్నాడు నిఖిల్  సిద్ధార్థ్‌. తాజాగా ఈ యువ హీరో …

    Read More »
  • 27 March

    అర్ధరాత్రి ఇంట్లో.. ముగ్గురు బాలికలు..ముగ్గురు అబ్బాయిలు..రెడ్ హ్యండెడ్ గా ..?

     నేటి సమాజంలో జీవితం అంటే ఏందో తెలియని వయస్సులో మైనర్ లు తప్పటడుగులు వేస్తున్నారు. ఏమీ తెలియని బాలికలు..అర్ధంతరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగ ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు. మంగళగిరి పట్టణ పోలీసుల కథనం ప్రకారం… స్థానిక పార్క్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్‌ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. …

    Read More »
  • 27 March

    చంద్రబాబు గుట్టును బట్టబయలు చేసిన ఆస్థాన మీడియా ..!

    ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat