TimeLine Layout

March, 2018

  • 23 March

    బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!

    రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …

    Read More »
  • 23 March

    అతన్నే పెళ్లి చేసుకుంటా.రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!

    రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ …

    Read More »
  • 23 March

    పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ అవినీతి కుంభ‌కోణం..!!

    పోల‌వ‌రం ప్రాజెక్టు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడిగా అభివ‌ర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. అంతేకాకుండా 2018క‌ల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్ర‌జ‌ల‌కు నీటి స‌మ‌స్య లేకుండా చేస్తామ‌ని ప్ర‌గ‌ల్బాలు కూడా ప‌లికారు. అయితే, ఇప్ప‌టికీ కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోక‌పోవం విచార‌క‌రం. అయితే, 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టిన ఉంచి, …

    Read More »
  • 23 March

    ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!

    ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ ,బీజేపీ పార్టీలు తమ నాలుగేళ్ళ అనుబంధాన్ని తెంచుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని …

    Read More »
  • 23 March

    హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్

    హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …

    Read More »
  • 23 March

    అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!

    అది దాదాపు మూడున్నర దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉన్న పార్టీ.తెలుగోడి ఆత్మగౌరవం అనే ట్యాగ్ తో మొదలైన పార్టీ ..దశాబ్దాల చరిత్ర ..కొన్నేండ్ల అరాచక పాలనకు తెరదించిన పార్టీ.అన్నిటికి మించి ఢిల్లీ వాళ్ళను గల్లీకి రప్పించి మెడలు వంచిన పార్టీ.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే టీడీపీ పార్టీ గురించి.అయితే ఆ పార్టీను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అప్పటి …

    Read More »
  • 23 March

     టీడీపీ నేతకు.. జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు..ఎందుకో తెలుసా

    ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు . ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతంది. అయితే ప్రత్యేక హోదా ఉద్యమంపై సినిమా వాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్‌కు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తాను జైల్లో ఉన్న ఫొటోను …

    Read More »
  • 23 March

    ఏపీలో ప్రత్యేక హోదా కోసం విద్యార్ధులు భారీగా ర్యాలీ..!

    ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నాఅరు .తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ‘నిలదీద్దాం- ప్రత్యేక హోదా సాదిద్దాం’ అనే నినాదంతో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్ధులంతా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం వద్ద ప్రారంభమైన …

    Read More »
  • 23 March

    నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!

    నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, గురువారం ఎమ్మెల్సీ బుద్ద వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని అభివృద్ధిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నార‌ని, అటువంటి వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. చంద్ర‌బాబుపై బుర‌ద‌జ‌ల్లేందుకు య‌త్నిస్తే.. …

    Read More »
  • 23 March

    MLA మూవీ రివ్యూ -ఈ ఎమ్మెల్యే గెలిచాడా…ఓడిపోయాడా …!

    మూవీ పేరు –ఎం.ఎల్.ఎ తారాగణం –నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ,కాజల్ ,పోసాని కృష్ణ మురళి,జయప్రకాశ్ రెడ్డి తదితరులు.. సంగీత దర్శకుడు-మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. కూర్పు-బి.తమ్మిరాజు.. నిర్మాణ సంస్థ-బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్.. నిర్మాతలు-కిరణ్ రెడ్డి,భరత్ చౌదరి,విశ్వప్రసాద్.. ఛాయాగ్రహణం-ప్రసాద్ మూరెళ్ళ కథ,కథనం,దర్శకత్వం-ఉపేంద్ర మాధవ్ రీలీజ్ డేట్-మార్చి 23,2018 కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాప్ పొజిషన్ కు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat