ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై చంద్రబాబు బుధవారం రాత్రి స్పందించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన వాఖ్యలుసాక్షిలో ప్రచురితమైన వార్తలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారనీ ముఖ్యమంత్రి నారా …
Read More »TimeLine Layout
March, 2018
-
15 March
వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పెట్టినవన్నిఅక్రమకేసులే అని తెలుస్తుంది. అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అవీనితిపరుడు అనడమే గాని ఒక్కటంటే ఒక్కదానిలో కూడ రుజువు కాలేదు. ఇక ముందు కూడ వైఎస్ జగన్ పై ఉన్న …
Read More » -
15 March
”వైసీపీలోకి సీఎం స్థాయినేత”.. డేట్ ఫిక్స్..!!
వైసీపీలోకి సీఎం స్థాయినేత.. డేట్ ఫిక్స్..!! అవును, ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు చురుగ్గా పాల్గొన్న ఆ నేత ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విషయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు …
Read More » -
15 March
బీజేపీ, కాంగ్రెస్‌లకు కేటీఆర్ వేసిన పంచ్ ఇదే.!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్‌లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More » -
15 March
కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచి..మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అదేవిధంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే ఉభయసభలు ఈ నెల 18 వరకు వాయిదా పడనున్నాయి. see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!! కాగా ఇవాళ ఉదయం మంత్రి ఈట …
Read More » -
15 March
”జగన్‌తో ఏకీభవించిన పవన్ కల్యాణ్”..!!
చంద్రబాబు విషయంలో.. జగన్‌తో ఏకీభవించిన పవన్ కల్యాణ్..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో లక్ష కోట్లరూపాయలకు పైగా పాల్పడ్డారు. ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్‌ను విడిచి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని లక్ష ఎకరాల భూమిని తన బినామీల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించాడు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని చంద్రబాబు బినామీలైన టీడీపీ నేతల …
Read More » -
15 March
‘రంగస్థలం’ సినిమా జ్యూక్ బాక్స్ విడుదల.!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18 న ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లోని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.ఈ కార్యకరమానికి సమాంత , మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ మరియు చిత్ర యూనిట్ మొత్తం …
Read More » -
14 March
గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు. see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది …
Read More » -
14 March
తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి..!
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు మరోసారి విశ్వరూపం చూపించారు . తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు . పద్నాలుగేళ్ళ పాటు ఎన్నో కష్టాలకోర్చి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనకు ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే బాధ్యత కూడా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు . ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి తెలంగాణకు నష్టం చేస్తామంటే చూస్తూ …
Read More » -
14 March
అతితెలివితో బోల్తాపడ్డ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇటు సోషల్ మీడియాలో కూడా టీఆరెస్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నది. వచ్చీరాని తెలివితేటలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అభాసుపాలు అవుతోంది. తాజాగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మీద బురదజల్లబోయి అడ్డంగా బుక్క్ అయ్యింది కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం. ట్విట్టర్ లో కేటీఆర్ కు 60% మందే అసలైన ఫాలోవర్లు ఉన్నారని, మిగతా 40% మంది …
Read More »