TimeLine Layout

March, 2018

  • 13 March

    వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు. See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు …

    Read More »
  • 13 March

    తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..!

    నేటి సమాజంలో ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి కొంతమంది ఇంట్లో ఉండే పిల్లలపై వారి పైశాచికాన్ని చూపిస్తున్నారు. తాజాగా అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని బరితెగించిందా తల్లి. see also..కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్ నవమాసాలు మోసికన్న కొడుకునే దారుణంగా హింసించింది. హైదరాబాద్ నగరంలోని దిమోతీ నగర్ లోని బొబ్బుగూడలో …

    Read More »
  • 13 March

    రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు అవినీతి చిట్టా..!!

    ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి కీల‌క పాత్ర‌..! ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు..!! అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతిని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మ‌రో కీల‌క స‌మాచారం సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల రాజ్య‌స‌భకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం ర‌మేష్‌, అలాగే, టీడీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎంపికైన …

    Read More »
  • 13 March

    కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

    నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ …

    Read More »
  • 13 March

    ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదిరిపోయే కౌంటర్ ..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది …

    Read More »
  • 13 March

    కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. see also :వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు …

    Read More »
  • 13 March

    తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలనాత్మక నిర్ణయం ..!

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ …

    Read More »
  • 13 March

    ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!

    టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు …

    Read More »
  • 13 March

    కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు, వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలియ‌జేసేందుకు మ‌రో తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …

    Read More »
  • 13 March

    రాయ‌ల‌సీమ‌లో వైసీపీ తుడిచిపెట్టుకు పోవ‌డం ఖాయం..!!

    రాయ‌ల‌సీమ‌లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌, రాజ్య‌స‌భ టీడీపీ అభ్య‌ర్థి సీఎం ర‌మేష్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తోంద‌ని, రాయ‌లసీమ‌లో టీడీపీ చేసిన అభివృద్ధితో 2019లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆర్టీపీపీని రాయ‌ల‌సీమ‌లో నెల‌కొల్పార‌న్నారు. అలాగే, నేడు ముఖ్య‌మంత్రి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat