TimeLine Layout

March, 2018

  • 6 March

    టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …

    Read More »
  • 6 March

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాహుల్‌గాంధీ

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో రాహుల్‌ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, …

    Read More »
  • 6 March

    తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి..మంత్రి పోచారం

    తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..! రాష్ట్రంలో …

    Read More »
  • 6 March

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా..రాహుల్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఆంధ్రా …

    Read More »
  • 6 March

    స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా హాల్ టికెట్లపై టీఎస్పీఎస్సీ క్లారిటీ..!

    తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నెలకొన్న స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా తేదీలపై గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.అందులో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో భర్తీ చేయనున్న కొలువల పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారక వెబ్ సైట్ నుండి మంగళవారం అంటే 06-03-2018నుండి డౌన్ లోడ్ చేస్కోవాలని టీఎస్పీఎస్సీ …

    Read More »
  • 6 March

    ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..!

    దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరిగేవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . ఖచ్చితంగా ఎక్కడో ఒక్క చోట అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం కారణంగా ఒక యువకుడి హత్య జరిగింది. ఈ దారుణం రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. కడియం మండలం మాధవరాయుడుపాలెంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, మోరంపూడి ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్‌ లాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శాటిలైట్‌ సిటీకి చెందిన విజయకుమారి అక్కడే ఏ …

    Read More »
  • 6 March

    సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల

    తెలంగాణ రాష్ట్రంలోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల‌లో 30 ప‌డ‌క‌లను 50 ప‌డ‌క‌ల‌కు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో క‌లిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి …

    Read More »
  • 6 March

    ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!

    తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …

    Read More »
  • 6 March

    రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే …

    Read More »
  • 6 March

    సుప్రీం కోర్టులో చిదంబరంకు బిగ్ షాక్..!

    కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు అయిన కార్తి చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభ కోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. విచారణ పూర్తీ కాగానే ఈడీ అరెస్టు అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కార్తి చిదంబరం తనను ఈడీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలసిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat