సుప్రీం హీరో పతనం కన్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్దన్న..!!, టాలీవుడ్ సుప్రీం హీరో పతనానికి పెద్దన్న స్పాట్ ఫిక్స్ చేశాడా..? ఇందుకు కారణం అన్నాతమ్ముళ్ల మధ్య విభేదాలతోపాటు పెళ్లి ఇష్యూ కూడా ఉందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే, టాలీవుడ్ సుప్రీం హీరో సినీ ఇండస్ర్టీకి పరిచయం అలా అయ్యాడో..! లేదో..! వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. అప్పటి వరకు మెగాస్టార్‌ని …
Read More »TimeLine Layout
February, 2018
-
22 February
కేసీఆర్ మార్చిన బతుకు చిత్రం..!
సంక్షేమ పథకాలు రాజకీయ లబ్ధికోసం కాదు, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన రోటీ -కపడా- ఔర్ మకాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. నూటికి డెబ్భైమందికి పైగా నివసించే గ్రామాలను మార్చితే తప్ప ‘రోటీ కపడా ఔర్ మకాన్’ సాధ్యం కాదని కేసీఆర్ బలంగా నమ్మినందుకే తాగునీరు, సాగునీటికి పెద్ద పీట వేశారు. రోటీ -కపడా మకాన్… ఈ మూడింటికీ వ్యవసాయమే మూలం.వ్యవసాయానికి …
Read More » -
22 February
ఇప్పుడు తెలుగులోనూ ఈ-మెయిల్ అడ్రస్..!
ఇన్నిరోజులవరకు ఈ -మెయిల్ అడ్రస్ ఇంగ్లిష్ భాషకి మాత్రమే పరిమితమై ఉండేది కాని ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోనే కాకుండా ఇతర భాషలైన హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్ అడ్ర్‌స్ లను అందుబాటులోకి వచ్చాయి. see …
Read More » -
22 February
21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 95వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన ప్రజాసంకల్పయాత్రను పెద్దఅలవలపాడు నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్. అయితే ఈ పాదయాత్రలో బాగంగా అనంతపురం జిల్లా డీఆర్డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన తలారి రంగయ్య వైసీపీలో చేరారు. …
Read More » -
22 February
ఫేస్బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్
ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే ప్రముఖ నటులు సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని వెనక్కి నెట్టిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌నినే క్రాస్ చేసింది. …
Read More »