Home / INTERNATIONAL / ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ఫేస్‌బుక్ సృష్టికర్త జుక‌ర్‌బ‌ర్గ్‌కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే ప్రముఖ నటులు స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని వెనక్కి నెట్టిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌నినే క్రాస్ చేసింది.

see also : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్‌లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్

see also : ”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

జుక‌ర్‌బ‌ర్గ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేర‌ళ కుట్టికి మాత్రం 4.5 మిలియన్ల మందికి పైగా అభిమానులను సంపాదించుకుంది . ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ఏదైనా ఫోటో పోస్ట్ చేసిందంటే చాలు మిలియన్స్ కి పైగా లైక్ లు కొట్టేస్తున్నారు నేటీజన్లు.కాగా ఈ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ కి ఇప్పటికే పలు సినిమా ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.

see also : ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌టన.. ఇక వారి ఓట్ల‌న్నీ సాలిడ్‌గా వైసీపీకే

see also : ఉండవల్లి విజ్ఞప్తి.. జ‌గ‌న్ ఒప్పుకుంటాడా..?