TimeLine Layout

October, 2017

  • 2 October

    చంద్రబాబు దెబ్బకు మరో టీడీపీ ఎమ్మెల్యే ఔట్ ..

    ఆయన టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే .పార్టీ అధినేతకు వీర విధేయుడు .ఆయన ఎంత చెప్తే అంత ఆ ఎమ్మెల్యేకు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై ..ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద మీడియా ముందు తీవ్ర పదజాలంతో విరుచుకుపడతాడు .ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా ..?. ఆయనే రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీ …

    Read More »
  • 2 October

    కాంగ్రెస్ పార్టీ కోదండ‌రాంకు ఇచ్చిన ప్ర‌త్యేక ఆఫ‌ర్ ఇదేన‌ట‌

    తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్‌ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి మాట్లాడుతూ కోదండరామ్‌ ముసుగు పూర్తిగా తొలిగిపోయిందని,  ఆయన అభివృద్ధి నిరోధక కాంగ్రెస్‌ అజెండాను అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితిల రద్దుకై సత్యాగ్రహం చేయాలని  కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న …

    Read More »
  • 2 October

    మంత్రి తుమ్మలపై మంత్రి హరీష్ ప్రశంసల వర్షం ..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …

    Read More »
  • 2 October

    గొల్లకుర్మల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. 10 కోట్ల సాయం…!

    ఈ రోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అఖిల భారత కుర్మ సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్లకుర్మలకు ప్రభుత్వం చేపట్టిన పథకం పట్ల కుర్మ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ వర్గానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం గొప్ప విషయమని ప్రతినిధులు సీఎం  కేసీఆర్ ను కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కంకణం కట్టుకున్నామన్న సీఎం.. వారి సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. …

    Read More »
  • 2 October

    హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

    తెలంగాణ రాష్ట రాజధాని  హైదరాబాద్ నగరంలో ఈ రోజు  సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ బాగానే ఉన్నప్పటికీ.. సాయంత్రం 4  గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పాతబస్తీలో ప్రారంభమైన వర్షం హైదరాబాద్  నగరమంతా వ్యాపించింది. నగరంలోని పలుచోట్ల వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వాన నగరాన్ని వణికిస్తుంది. భారీ వర్షానికి భయపడిన ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదు. వాహనదారులు ముందుకు కదల్లేని …

    Read More »
  • 2 October

    కరీంనగర్ లో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు..

    జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి .అందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్,స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న అంటరానితనం నిర్మూలన, …

    Read More »
  • 2 October

    ఒకే రోజు లక్ష .చంద్రబాబు రికార్డు ..

    ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్‌ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్‌ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్‌ …

    Read More »
  • 2 October

    ఇంతకీ షెర్లిన్ బాధ.. పెద్దాయన పోయాడనా.. తన న్యూడిటీ ప్లేబాయ్ కవర్‌పేజీకి ఎక్కలేదనా..!

    ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, మోడల్స్‌ నగ్నఫోటోలతో ప్లేబాయ్ మ్యాగజైన్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు..ప్లేబాయ్ మేగజైన్‌పై న్యూడ్‌ ఫోజులతో అలరించడానికి హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, మోడల్స్‌ ఎగబడేవారు..ఇండియా నుంచి పలువురు మోడల్స్, హీరోయిన్లు ప్లే‌బాయ్‌ కవర్‌పేజీపై దాదాపుగా న్యూడిటీగా కనిపించడానికి ఎగబడేవారు..అంతటి ఫేమస్ ప్లే బాయ్ మేగజైన్్ వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ వయసురీత్యా అనారోగ్యం బారిన పడి మరణించారు.దీంతో మన బాలీవుడ్ హాట్ బాంబ్ షెర్లిన్‌ చోప్పా తెగ …

    Read More »
  • 2 October

    బెండకాయ కూర డైలీ తింటే ..?

    లేడీ పింగర్ లో ఉండే పోషక విలువల గురించి చాలా మందికి అంతగా తెలియదు. బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంతకీ మీరెప్పుడైనా బెండకాయ రసాన్ని తాగారా? లేకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. బెండకాయ.. వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను అందిస్తుంది. బెండకాయ రసం తాగటం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గుతుంది. బెండకాయ …

    Read More »
  • 2 October

    జోరుగా టీబీజీకేఎస్ ప్రచారం…

    తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్ పల్లిలో టీబీజీకేఎస్ తరఫున ఎంపీలు వినోద్‌ కుమార్, పసునూరి దయాకర్‌, సివిల్‌ సప్లై కార్పోరేషన్ ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. వివిధ సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ లో చేరారు. నేతలు వారికి కండువాలు కప్పి, టీబీజీకేఎస్ లోకి ఆహ్వానించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సమస్యలు సీఎం కేసీఆర్ తోనే పరిష్కారం అవుతాయన్నారు ఎంపీలు వినోద్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat