TimeLine Layout

July, 2021

  • 9 July

    ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి – మంత్రి కొప్పుల

    ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ?గురువారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణ మండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు …

    Read More »
  • 9 July

    టీడీపీకి ఎల్ రమణ రాజీనామా

    తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ గురువారం ఉద‌యం రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు ర‌మ‌ణ పంపారు. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా, రాష్ర్ట ప్ర‌గ‌తిలో భాగ‌స్వామ్యం కావాల‌నే భావ‌న‌తో టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను అని ర‌మ‌ణ తెలిపారు. ఈ క్ర‌మంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాను. గ‌త 30 సంవ‌త్స‌రాలుగా త‌న ఎదుగుద‌ల‌కు తోడ్పాటునందించిన …

    Read More »
  • 6 July

    ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్

    ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …

    Read More »
  • 6 July

    షుగర్ అదుపులో ఉండాలంటే

    షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?… * రోజూ కాసేపు వాకింగ్ చేయాలి * ఎక్కువ నీళ్లు తాగాలి * కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి * తులసి ఆకులను తినాలి * రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి * ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి * కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన గింజలను తినాలి

    Read More »
  • 6 July

    దేశంలో కొత్తగా 34,703 కరోనా కేసులు

    దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కొవిడ్ కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 కేసులు, 553 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 54వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 (1.52%)కి తగ్గాయి. దీంతో రికవరీ రేటు 97.17%కి పెరిగింది. సోమవారం 16,47,424 కొవిడ్ టెస్టులు చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు …

    Read More »
  • 6 July

    క్యారెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

    క్యారెట్ తో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటిచూపు మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.  జుట్టు పొడిబారదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.

    Read More »
  • 6 July

    ఐఫోన్ 13 ఫీచర్స్ ఇవే..?

    ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 స్పెషల్ వైర్లెస్ ఛార్జింగ్తో రానుందట. పోర్టెయిట్ వీడియో ఫీచర్ ఉంటుందట. ఇక ఐఫోన్ 13 సెప్టెంబర్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో.. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ.9000 …

    Read More »
  • 6 July

    కాకరకాయతో ఆరోగ్యం

    కాకరకాయతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఉపయోగాలు ఏంటొ తెలుస్కుందాం కాకరకాయను క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం, కడుపు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు తగ్గుతాయి. కాకర రసం తాగితే హ్యాంగోవర్ నుంచి బయటపడి, చురుగ్గా ఉంటారు.

    Read More »
  • 6 July

    ఆరోగ్య చిట్కాలు మీకోసం

      *ఉల్లిపాయలను అరగంట నీళ్లలో ఉంచి కోస్తే కళ్లు మండవు. * కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ పోవాలంటే కీరదోస ముక్కలను మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం కల్గుతుంది. * రాగి వస్తువులను చింతపండుతో తోమితే మెరుస్తాయి. * ఇత్తడి చెంబులు, బిందెలు ముందు ఉప్పు నీటితో తోమి తర్వాత మామూలుగా తోమితే తళతళలాడుతాయి. * మంచి గంధం లేదా కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి.

    Read More »
  • 6 July

    మలబద్ధకం వేధిస్తోందా?

    మలబద్ధకం వేధిస్తోందా?. అయితే ఈ చిట్కాలను పాటించండి -> జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులతో మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. > డైట్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి. > ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. > కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి. > శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat