షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?…
* రోజూ కాసేపు వాకింగ్ చేయాలి
* ఎక్కువ నీళ్లు తాగాలి
* కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి
* తులసి ఆకులను తినాలి
* రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి
* ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి
* కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి
* మొలకెత్తిన గింజలను తినాలి