TimeLine Layout

April, 2021

  • 16 April

    ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి,క్యూట్ భామ  రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ పాగా వేయబోతుంది. అక్కడ ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ల్లో నటిస్తోంది. ‘గుడ్ బై’లో బిగ్ బీ అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఆయన గురించి చెబుతూ.. ‘ఎంతో ఎగ్జిట్ మెంట్, టెన్షన్తో ఈ సినిమా షూటింగ్కు వెళ్లాను. బిగ్ బీ చాలా కూల్ పర్సన్. బాగా మాట్లాడారు. దాంతో టెన్షన్ మొత్తం పోయింది. …

    Read More »
  • 16 April

    తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

    తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.

    Read More »
  • 16 April

    జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో   గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Read More »
  • 16 April

    దేశంలో కరోనా ఉగ్రరూపం

    దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 2,17,353 మందికి కరోనా సోకగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా మరణాల సంఖ్య 1,74,308గా ఉంది. తాజాగా 1,18,302 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనాను జయించారు. 15,69,743 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 14,73,210 …

    Read More »
  • 16 April

    నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

    ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

    Read More »
  • 16 April

    సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి చెందారు. ఈ ఉదయం 4.30 గంటలకు ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1974 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రంజిత్ సిన్హా గతంలో ITBP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగానూ పనిచేశారు. ఈయన స్వస్థలం బిహార్ రాజధాని పాట్నా.

    Read More »
  • 16 April

    మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి చెందారు.   సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా ములుగు (మం) జగ్గన్నపేటలో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర  టూరిజం& సాంస్కృతికశాఖకు తొలిమంత్రిగా సేవలందించారు. దివంగత మాజీ సీఎం,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్   కేబినెట్లోనూ గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ములుగు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా గెలిచారు. కరోనాకు చికిత్స …

    Read More »
  • 16 April

    తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు

    తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో …

    Read More »
  • 15 April

    తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేష‌న్లు, 5 మున్సిపాలిటీల‌కు ఈ నెల 30న పోలింగ్

    తెలంగాణ‌లో మినీ పుర‌పోరుకు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. 19న అభ్య‌ర్థుల …

    Read More »
  • 15 April

    ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

     ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల జాబితాను ఇవాళ విడుద‌ల చేశారు. 1, 8 డివిజ‌న్లు ఎస్టీ జ‌న‌ర‌ల్, 32వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించారు. 22, 42, 59 డివిజ‌న్ల‌ను ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 40, 43, 52, 60 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు, 28, 29, 30, 33, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat