Home / MOVIES / ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?

ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి,క్యూట్ భామ  రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ పాగా వేయబోతుంది. అక్కడ ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ల్లో నటిస్తోంది.

‘గుడ్ బై’లో బిగ్ బీ అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఆయన గురించి చెబుతూ.. ‘ఎంతో ఎగ్జిట్ మెంట్, టెన్షన్తో ఈ సినిమా షూటింగ్కు వెళ్లాను. బిగ్ బీ చాలా కూల్ పర్సన్. బాగా మాట్లాడారు. దాంతో టెన్షన్ మొత్తం పోయింది. ఆయనతో నటిస్తున్నందుకు నా పేరెంట్స్ కూడా చాలా ‘హ్యాపీ’ అంది.