TimeLine Layout

March, 2021

  • 22 March

    తెలంగాణ రాష్ర్టంలో 1201 జూనియ‌ర్ కాలేజీలు : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

    శాన‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలల స్థాప‌న‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండ‌లాల్లో విద్యాశాఖ‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌లతో క‌లుపుకొని 1201 జూనియ‌ర్ కాలేజీలను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 404 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయి. కేజీబీవీ, మోడ‌ల్ స్కూళ్ల‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో మ‌రో …

    Read More »
  • 22 March

    కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం మంత్రి ఈట‌ల

    కేసీఆర్ కిట్ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల వివ‌రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కం వ‌చ్చిన త‌ర్వాత 50 శాతానికి పైగా సాధార‌ణ ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 11,91,275 మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్ర‌వ‌రి) వ‌ర‌కు …

    Read More »
  • 22 March

    పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?

    పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా …

    Read More »
  • 22 March

    చిరుతో సోనాక్షి సిన్హా రోమాన్స్

    మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య “ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో చిరు బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటిస్తున్నారు.. మరోవైపు మోహరం రమేశ్ వేదాళం’ రీమేక్ తో పాటు బాబీ డైరెక్షన్లో తెరకెక్కే మరో చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడట. అయితే బాబీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిరుకు జోడిగా జతకట్టనుందని టాక్. మూవీ …

    Read More »
  • 22 March

    హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

    సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. స్పెషల్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. ‘దర్శకుడు మొదట లోదుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ సెట్ లో ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాడు. కెరీర్ ఆరంభం కావడం వల్ల అతని మాటలను అడ్డు చెప్పలేకపోయా, అదే నా జీవితంలో చింతించదగ్గ విషయం’ అని పేర్కొంది..

    Read More »
  • 22 March

    కుటుంబానికి ఓ ఉద్యోగం -బీజేపీ మరో నినాదం

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన హోంమంత్రి అమిత్ షా.. కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు. నోబెల్ తరహాలో ఠాగూర్ అవార్డులను ఇస్తామని BJP పేర్కొంది. 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ, PM కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి ₹10వేల జమ, భూమిలేని రైతులకు ₹4వేల ఆర్థిక …

    Read More »
  • 22 March

    సీఎం కేసీఆర్ ఆదేశం

    తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.

    Read More »
  • 22 March

    రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ

    ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు. ‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా …

    Read More »
  • 22 March

    సౌర విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నాం : ‌మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌర‌విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క …

    Read More »
  • 22 March

    పెన్ష‌న్ల‌కు కేంద్రం ఇచ్చేది కేవ‌లం రూ. 210 కోట్లు మాత్ర‌మే

    ఆస‌రా పెన్ష‌న్ల కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవ‌లం సంవ‌త్స‌రానికి రూ. 210 కోట్లు మాత్ర‌మే అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఈ డ‌బ్బును 6 ల‌క్ష‌ల మందికే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 ల‌క్ష‌ల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్‌ుభుత్వం ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నద‌న్నారు. ఆస‌రా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat