Home / LIFE STYLE / పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?

పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?

పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉండటం బెటర్..