హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం …
Read More »TimeLine Layout
March, 2021
-
11 March
“శివోహం” అంటే అర్ధం ఏమిటో తెలుసా..?
మనం మానవులం.. ఎన్నో కర్మలు చేస్తాం. ఇలాంటి మనం శివుడు ఎలా అవుతాం? శివోహం అని ఎందుకు అంటున్నాం? మనం శివుడిగా మారాలి అంటే మనం తెలుసు కోవలసినది ఏమిటి? మన గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరికి తప్పక తెలియాల్సిన విషయం ఇది. ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు… ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల …
Read More » -
11 March
శివడు లింగాకారంపై మూడు తిలకాల యొక్క రహస్యం -మీకోసం..?
శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము. 1. మొదటిది బ్రహ్మ కి గుర్తు 2. రెండవది విష్ణువు కి గుర్తు 3. మూడవది శంకరుడు కి గుర్తు మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం. 1. పరమాత్ముని నామం సదా శివ, 2. సదా శివ అంటే సదా – …
Read More » -
10 March
నిద్రలో మంచి కలలు రావాలంటే.. “అది” చేయాలంటా..?
నిద్రలో కలలు సంతోషాన్నిచ్చేవి కొన్నైతే, వెంటాడే భయానక కలలు మరికొన్ని, ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ AtoZ బుక్ లో మంచి కలలు రావడానికి టిప్స్ చెప్పారు.ఆ పడుకునే ముందు చంద్రుడిని చూడాలంట. అందమైన జాబిల్లి బొమ్మ చూసినా మంచి కలలు వస్తాయి. పర్పుల్ సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు వేసుకుని నిద్రపోయినా మైండ్ రిలాక్పై మంచి కలలు వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా నిద్రపోతే మంచి కలలు కనువిందు …
Read More » -
10 March
కడప స్టీల్ ప్లాంట్ పై మరో ముందడుగు
ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ పై ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం.. 2020 డిసెంబర్ 20న ప్రతిపాదనలు పంపించి, అత్యంత వేగంగా అనుమతులు పొందామంది. కాగా కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది.
Read More » -
10 March
మార్చి 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. 2021-22 బడ్జెట్ ఏర్పాట్లు పూర్తవ్వగా.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న 11:30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read More » -
10 March
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కై ధరణిలో ప్లాట్ బుక్ చేసే వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాక.. అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ కు వెళ్లకూడదనుకునే వారికి వెసులుబాటు ఇస్తూ కొత్త ఆప్షన్ తెచ్చింది. దీని ప్రకారం స్లాట్లు రద్దు చేసుకుంటే ఫీజులన్నీ వెనక్కు ఇవ్వనున్నారు. కాగా ఇటీవలే పలు సమస్యలకు ధరణిలో 10 కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు
Read More » -
10 March
RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమైన RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన ప్రియుడు, హీరో రణ్ బీర్ కపూర్ కు తాజాగా కరోనా బారిన పడటంతో ఈ అమ్మడు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ఇటీవలే ఈ ప్రేమపక్షులు ‘బ్రహ్మాస్త్ర షూటింగ్ తో పాటు …
Read More » -
10 March
రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ..?
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఆమెకు ధీటైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని భావిస్తూ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు దాదా కూడా “ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అని అన్నాడు తప్ప రాజకీయాల్లోకి …
Read More » -
10 March
ఐస్ ‘టీ’ తో అద్భుత ప్రయోజనాలు
ఐస్ టీ’తో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఆ ఐస్ టీతో డీ హైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు ఈ టీ తాగితే బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉంది ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ప్రిఫర్ చేయండి దంతాలు పాడవకుండా ఐస్ టీ ఉపయోగపడుతుంది టీలో ఉండే …
Read More »