టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …
Read More »