Politics ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఈ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలను ఆలీకి కేటాయించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలీ పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతం వైరల్ …
Read More »