స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ,చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఆచార్య’ రఫ్పాడిస్తున్నాడు. ఈ చిత్ర రైట్స్ అక్కడ దాదాపు రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఎలా …
Read More »దుమ్ము లేపుతున్న ‘ఆచార్య’ టీజర్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్ విడుదల చేసింది.
Read More »ఆచార్యలో హాట్ బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …
Read More »