ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »చంద్రబాబుకు సీఎం జగన్ షాక్
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార పార్టీ అయిన వైసీపీ,ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి చెందిన నేతల మధ్య ఈరోజు మొదలైన ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం… అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో …
Read More »పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయిన ఎంపీ గీత పరిస్థితి ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు తలొగ్గి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు .అయితే తాజాగా ఆమె పార్టీ సభ్యత్వం గురించి ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »