ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించికపోయినా సరే, నాలుగు సంవత్సరాల్లో ఏ వర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కష్టపడి పనిచేసిన నాయకుడికి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించకుండా కుట్రలు పన్నుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుంటే.. …
Read More »