Home / Tag Archives: actor

Tag Archives: actor

నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా

తొలిసారి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్‌ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్‌ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్‌ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …

Read More »

బ్లాక్ క‌ల‌ర్ వాలెంటినో గౌన్‌లో రెచ్చిపోయిన ఐష్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ క‌ల‌ర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వ‌ర్య హోయ‌లు ఒలికించింది. రెడ్‌కార్పెట్ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిచ్చింది. ఫ్లోర‌ల్ ట‌చ‌ప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బ‌ర్ న‌టి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న‌ది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వ‌ర్య కేక పుట్టించ‌డం ఇది మొద‌టిసారి కాదు. స్మోకీ ఐస్‌, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో …

Read More »

Tollywood లో విషాదం – ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ,ఎగ్జిబిటర్ నారాయణ దాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణ దాస్ నిన్న మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల  సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం …

Read More »

Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని  రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …

Read More »

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …

Read More »

రూ.500ల కోసం సమంత ఆ పని చేసిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్  హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ …

Read More »

ఆ Star Hero నాతో గడపమన్నాడు- నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది.  ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్‌ చేసే వర్కౌట్‌ వీడియోలు వైరల్‌ …

Read More »

ఫిబ్రవరి 4న సుదీప్ మూవీ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు సుదీప్. ఈగ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న విభిన్న నటుడు సుదీప్. సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకుడిగా శ్రేయాస్ శ్రీనివాస్ ,దేవేంద్ర డీకే నిర్మాతలుగా మడోన్నా సెబాస్టియన్ ,శ్రద్దహాదాస్ హీరోయిన్లుగా నటించిన చిత్రం “కే3 కోటికొక్కడు వస్తున్నాడు.ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఓ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. ఈ సినిమాను …

Read More »

కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కేసీఆర్ పై ప్రముఖ  సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే  ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా  తెలిపారు.సీఎం కేసీఆర్ …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma