నెలకోసారి వార్తల్లోకి వచ్చే అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదనే వార్త నడిచింది. ఇప్పుడు అల్లు కుటుంబం విడిపోయిందనే వార్త ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇక అతడు సినిమాలు మానేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. ఇప్పటికే తండ్రి అల్లు అరవింద్ ఆస్తిని …
Read More »వాళ్లకి తలనొప్పిగా మారిన ‘వెంకీ మామ’.. ఎందుకంటే ?
బన్నీ మరియు మహేష్ చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్నాయి. ఈమేరకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోపక్క వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం వెంకీ మామ. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని తెలుస్తుంది. ఒకవేళ అదేగాని నిజమైతే ఈ బడా హీరోలకి దెబ్బ పడినట్టే అని …
Read More »పూజా పూనకానికి బన్నీ తట్టుకోగలడా…!
టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో …
Read More »నా కత్తి గొప్పదా.. నీ తుపాకి గొప్పదా..పండక్కి తేల్చుకుందాం !
ఈ సంక్రాతికి సమరం సిద్దమైంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎవరూ తగ్గేట్టుగా కనిపించడంలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉందిగాని ఇక్కడే …
Read More »ఈ పోస్టర్ తో అల్లుఅర్జున్ మరో ఖోణం బయటకు వచ్చేసిందా…ఇదేనా ఫ్యాన్స్ కోరేది..?
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ రేపు దసరా కానుకగా పోస్టర్ ఒకటి …
Read More »స్నేహాకు బన్నీ మర్చిపోలేని గిఫ్ట్…సోషల్ మీడియాలో వైరల్ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఒక్కడు. తన నటనతో అందరిని తన పక్కకు తిప్పుకున్నాడు. అయితే బన్నీ కి చిన్నతనం నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరూ అంటే అల్లు అర్జున్ అనే అంటారు. బన్నీ 2011, మార్చ్ 6న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. …
Read More »అల్లు అర్జున్ ‘సామజవరగమన’..సూపర్ హిట్ !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సామజవరగమన’ అనే సాంగ్ రిలీజ్ …
Read More »టార్గెట్ బన్నీ…ఒక్క ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే ఇదే పరిస్థితి..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా …
Read More »వారిద్దరి టార్గెట్ దసరానే..ఇదంతా పక్కా ప్లాన్ ?
అప్పట్లో సినిమాలు రిలీజ్ అయితే 100 రోజులు, 200రోజులో థియేటర్లలో ఆడేవి. దీనికి సంభందించి ముందుగా ప్లన్స్ వెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించేవారు. కాని ప్రస్తుత రోజుల్లో ఎన్ని సినిమాలు వచ్చిన అవి హిట్ అవ్వాలి అంటే పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే. ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా…అదే సినిమా ప్రొమోషన్స్. ఈరోజుల్లో సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తే సినిమా …
Read More »ఎవరి సత్తా ఎంతో చూసుకుందాం..సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ రెడీ !
సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని ఎటొచ్చి …
Read More »