Home / Tag Archives: allu arjun (page 13)

Tag Archives: allu arjun

టాలీవుడ్ లేటెస్ట్..నిర్మాతగా అల్లుఅర్జున్

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …

Read More »

మహేష్ సుకుమార్ కి నో చెప్పడానికి కారణం ఇదేనా?ఆ నిర్మాత నమ్రతని కలిశారట..!

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యాలి.వీరిద్దరి కాంబినేషన్ ఐతే సినిమా హిట్ అవ్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ కాన్సిల్ అని ప్రకటించారు.ఇది ప్రకటించిన ముందురోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది.దీంతో  టాలీవుడ్ అంతా చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ …

Read More »

కూరగాయలు అమ్ముతున్న ఆదా శర్మ-ఏమైందంటే.!

యంగ్ హీరో ల పక్కన నటించిన ..కొన్ని వరస హిట్ మూవీలల్లో నటించిన కానీ స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయిన అందాల రాక్షసి ఆదా శర్మ.. టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన .. నటుడు కమ్ దర్శకుడైన ఆడవి శేష్ పక్కన నటించిన అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తాజాగా అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. …

Read More »

బ‌న్నీ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రేసుగుర్రం, స‌రైనోడు త‌రువాత స్టైలిష్ స్టార్ బ‌న్నీకి ఆ స్థాయి హిట్స్ ప‌డ‌లేదు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. అందుకే ఈ సారి కొడితే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని నిర్ణ‌యించుకుని మంచి క‌థ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు. సాధార‌ణంగా ఆయ‌న స్థాయి హీరోలంతా ఒక సినిమా …

Read More »

ప‌వ‌న్‌పై అల్లు అర్జున్ సంచ‌ల‌న కామెంట్‌..!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ గురించి నేను చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ అల్లు అర్జున్ చెప్ప‌డం, అందుకు ప‌వ‌న్ ఫ్యాన్స్ రియాక్ట్ అయి.. ఆ వెంట‌నే అల్లు అర్జున్ వీడియోల‌కు డిస్ లైక్స్ కొట్ట‌డం వంటి ప‌రిణామాలు చాలానే జ‌రిగాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో అల్లు అర్జున్ …

Read More »

అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా పోస్ట్ వైర‌ల్‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలు వారి వారి కుటుంబాల‌తో ఎంతో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఏ మాత్రం స‌మయం దొరికినా.. ఆ స‌మ‌యాన్ని త‌మ కుటుంబ స‌భ్యుల కోస‌మే కేటాయిస్తున్నారు. అటువంటి వారిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ముందుంటార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే, ఇటీవ‌ల అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అయింది. అయితే, త‌న …

Read More »

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా పూర్తి కలెక్షన్లు ఇవే..!!

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా . ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ -శేఖ‌ర్‌,నిర్మాత‌: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌,ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ వహించారు.అయితే నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి. ఏరియా షేర్స్ (కోట్లలో) నిజాం 12.60 సీడెడ్ 6.80 నెల్లూరు …

Read More »

దుమ్మలేపుతున్న “నాపేరు సూర్య”లేటెస్ట్ టైలర్ ..!

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ మొటమొదటి సారిగా దర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య .అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ మూవీను వచ్చే నెల నాలుగో తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది . దేశభక్తి నేపథ్యంలోవస్తున్న ఈ మూవీకు సంబంధించిన తాజా టైలర్ ను చిత్రం యూనిట్ విడుదల …

Read More »

అల్లు అర్జున్ ను ఆశ్చర్యపరిచిన చేసిన మెగాస్టార్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నూతన చిత్రం నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా.ఈ సినిమా వచ్చే నెల 4 న విడుదలకు సిద్దమవుతుంది.ఈ మూవీలో అల్లు అర్జున్ మిలిటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇమ్మాన్యుయేల్ హిరోయిన్ గా నటిస్తుంది.రచయిత వక్కంతం వంశీ తొలిసారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతం …

Read More »

మెగా హీరో ఇల్లీగ‌ల్ ఎఫైర్‌.! సోష‌ల్ మీడియాలో ఫోటోతో సహా..!!

మెగా ఫ్యామిలీలో మ‌రో ఎఫైర్ బ‌ట్ట‌బ‌య‌లైంది. మొన్న‌టి వ‌ర‌కు సెట్‌కు వ‌చ్చామా..? స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు హావ‌భావాలు ప‌లికించామా..? టేక్ ఓకే అయిందా..? లేదా..? డైరెక్ట‌ర్ సాటిస్‌ఫై అయ్యాడా..? అంటూ సినిమా విశేషాల‌కే ప‌రిమిత‌మైన మెగా హీరో ఇప్పుడు తెర వెనుక రాస‌లీల‌లు మొద‌లు పెట్టాడ‌ట‌. ఇప్పుడు ఇదే వార్త ఫోటోతో స‌హా అంటూ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. see also : ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat