Home / Tag Archives: andhrapradesh (page 76)

Tag Archives: andhrapradesh

సంచలనం…టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ..!

రుణాల ఎగవేతపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి, ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌కాయ్‌ కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రాయపాటిపై కేసు నమోదు చేసింది. రూ. 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. ఫెమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. రాయపాటి తన కంపెనీ పేరుతో మొత్తం 15 బ్యాంకుల …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్‌లు అమరావతి గ్రామాల్లో పర్యటించి..రైతులను రెచ్చగొడుతూ… రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. అయితే పార్టనర్ల రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాబు, పవన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థరాత్రి …

Read More »

సంచలనం..టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా..ఆందోళనలో చంద్రబాబు..!

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌కాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగవేశారంటూ యూనియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఈ మేరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు ఎగవేత కారణంపై రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), …

Read More »

చంద్రబాబు ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమో..!

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్‌ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే…!

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న వేళ..రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తాడేపల్లి సీఎం జగన్‌ను కలిసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మద్దాలి తప్పు పట్టారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు గిరి క్లారిటీ ఇచ్చినా..బాబు తీరుకు నిరసనగా …

Read More »

చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!

సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది …

Read More »

పోలీసులపై ఓవరాక్షన్‌ చేసిన పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు..!

అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసెంబర్ 31 న రాజధాని గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమరావతి గ్రామాల్లో గత రెండువారాలుగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైతులను కలవడానికి వెళుతున్న పవన్‌ను పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. దాదాపు 200 మంది పోలీసులు మందడంలో మోహరించి పవన్ ను గ్రామంలో వెళ్లనివ్వకుండా ఇనుప …

Read More »

అమరావతిలో మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గారికి హైదరాబాద్‌పై ఎంత మమకారం అంటే…నిద్రలో లేపి అడిగినా..హైదరాబాద్‌ను నేనే నిర్మించా అంటూ తడుముకోకుండా గొప్పలు చెప్పుకుంటాడు..గతంలో పలుమార్లు హైదరాబాద్‌‌ను నేనే నిర్మించా…హైటెక్ సిటీ నేనే కట్టా…సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాద్‌‌ను ప్రపంచపటంలో నేనే పెట్టా అంటూ వినేవాళ్ల చెవులు తుప్పులు వదిలేలా బాబుగారు సెల్ఫ్ డబ్బా..కొట్టుకున్నారు. తాజాగా అమరావతిలో కూడా హైదరాబాద్‌ ముచ్చట తీసి, తనకు తాను కాసేపు తొడకొట్టుకుని, భుజాలు చర్చుకుని …

Read More »

చంద్రబాబుకు వరుస షాక్‌లు… త్వరలో మరో టీడీపీ ఎమ్మెల్యే గుడ్‌బై…!

మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలనుంది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు.. అంటూ చంద్రబాబు అమరావతిలో రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తుంటే..మరోపక్క రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను కలిసి, మూడు రాజధానులకు జై కొట్టాడు. అంతే కాదు వంశీ బాటలో పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనసాగేందుకు మద్దాలి గిరి  సిద్ధమవుతున్నాడు. …

Read More »

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!

ఏపీ సీఎం జగన్‌ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat