Home / Tag Archives: andrapradesh (page 12)

Tag Archives: andrapradesh

తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..రైతు రుణమాఫీ పథకం రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 …

Read More »

పురిటి నొప్పులతో పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు చివరికి జీవితాన్ని మార్చేసింది

ఆంధ్రప్రదేశ్ స్వాతి అనే మహిళ సాదించిన విజయం నేడు నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ రోజు ఆమె పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు, పురిటి నొప్పులతో ఆమె రాసిన పరీక్ష జీవితాన్ని మార్చేసింది. స్వాతి ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి టీచర్‌ జాబ్‌ను పొందింది. ఎగ్జామ్‌ రోజు ఆమె పడ్డ వేదన గురించి తాజాగా చెప్పుకొచ్చిన స్వాతి కన్నీరు తెప్పించింది. నిండు గర్బినిగా ఉన్న సమయంలో పరీక్ష వచ్చింది. ఎప్పటి …

Read More »

కోడెల కాల్‌డేటా…ఆత్మహత్యకు గంట వ్యవధిలో 12 మందితో

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్‌ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్‌ నోట్‌ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్‌ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు …

Read More »

‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలు…అక్టోబర్‌ 2న విధుల్లో

ఏపీ ‘సచివాలయ’పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 …

Read More »

దేశ చరిత్రలో ఓ రికార్డు…పరీక్షలు పూర్తయిన 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. నేడు ఆయన తనయుడు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వైఎస్‌ జగన్‌ రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. …

Read More »

సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల..!

ఆంద్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడోచ్చు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 …

Read More »

ఏపీలో దసరా సెలవులు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య …

Read More »

వైఎస్ఆర్ పెళ్లికానుక.. భారీగా పెంచిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లికానుక మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్వర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలోని వధువులకు పెళ్లి కానుక పెంచింది జగన్ సర్కారు… ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ. 40వేల నుంచి రూ.లక్ష పెంచింది. కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఎస్టీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను …

Read More »

9848005923 నుంచి 6305322989 ఈ నంబర్‌ కు కోడెల పలుమార్లు ఫోన్లు..ఏం చెప్పాడో తెలుసా

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తలను కోట్టి పారేస్తున్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు. కోడెల కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్‌ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat