ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే …
Read More »సీఎం జగన్ సీరియస్…వెంటనే బోటు అనుమతులు సస్పెండ్.. నేడు ప్రమాద స్థలికి
ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం …
Read More »పవన్ కళ్యాణ్ కు ..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
జనసేనా అదినేత హీరో పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే భారీ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనతో , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత …
Read More »పవన్ కళ్యాణ్ పై అభిమానులే తీవ్ర విమర్శలు..వచ్చే ఎన్నికల్లో ఒక్కటైన వస్తుందా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను …
Read More »నన్నపనేనిపై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఫైర్..ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదా
దళిత మహిళా ఎస్‌ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు …
Read More »చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత
చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైకు తరలించారు. బుధవారం రాత్రి చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. కొంతకాలంగా శివప్రసాద్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బుదవారం నాడు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Read More »చంద్రబాబు, నారా లోకేష్ గృహ నిర్బంధం…!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తనయుడు నారా లోకేష్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ …
Read More »జాగ్రత్త…పనికిరాని కోడి మాంసాం సరఫరా..ఎక్కడ అమ్ముతారో తెలుసా
నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోంది. నెల్లూరులోని చికెన్ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు …
Read More »జనసేన కార్యకర్తలు అరాచకం..ప్రజలు తీవ్ర ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను …
Read More »22లక్షలమంది మనసాక్షిని అడిగితే తెలుస్తుంది జగన్ గొప్పదనం..!
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు.. ఆ పరీక్ష రాసింది కూడా మొత్తం 70వేలమంది మాత్రమే.. క్వశ్చన్ పేపర్ లో కూడా మొత్తం తప్పుల తడకేనట.. తెలుగు మీడియం విద్యార్థులు బయటికి వచ్చి తీవ్ర నిరుత్సాహ పడ్డారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ని గూగుల్ ట్రాన్స్లేటర్ లో వేసి పేస్ట్ చేసి కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదట.. BICAMERALISM అనే పదాన్ని తెలుగులో …
Read More »