ఎన్నో ఏళ్లు..ఏంతో ఒత్తిడి..తీవ్ర ఇబ్బందులు, కేసులు, కష్టాలు, కన్నీళ్లు అన్ని ప్రజల కోసం తట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నో సార్లు ప్రభుత్వంపై ప్రజల తరుపున వైఎస్ జగన్ విరుచుకుపడ్డాడు. గత 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 600 అబద్దపు హామిలతో నిరాశ …
Read More »ఏపీలో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులు..!
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస …
Read More »కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …
Read More »నారా లోకేష్ ఓడిపోవడం ఖాయం..లేదంటే మా ఛానల్ మూసేస్తాం
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి …
Read More »ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలు…జగన్ ఏమి చేయబోతున్నాడంటే..?
ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం …
Read More »వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోపణలు చేయడం తెలిసిందె. ప్రతీ విషయానికి జగన్ పై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …
Read More »జర్నలిస్టులు చేసిన సర్వే.. వైసీపీ 131 సీట్లు భారీ విజయమంట..!
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 23న వైసీపీ పార్టీ అధికారంలోకి కచ్చితంగా వస్తుంది అని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. తాజాగా ఎన్నికల ఫలితాలపై మరో కొత్త సర్వే అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వైసీపీ పార్టీకి జైకొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపీలోని మొత్తం 175 …
Read More »ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి..స్పీకర్ పదవికే కళంకం తెచ్చిన నేత కోడెల
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి అని వైసీపీ ప్రదాన కార్యదర్శి , మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసిన స్పీకర్ ను తాను మరొకరిని చూడలేదని ఆయన అన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారని, చిత్తూరు జిల్లా …
Read More »వామ్మో ఏపీలో ఓటుకు రూ.12 వేలు..!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించినట్లు ఒక వార్త పత్రిక కథనం ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా …
Read More »చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు..కేవలం మాటలు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన
చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు.. కేవలం మాటలు చెప్తున్నాడు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ప్రజలను పట్టించుకునే నాథుడు కరువయ్యారని అభివృద్ధి ఆగిపోయిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాన్నగారు అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేయడమే కాకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోజగన్ రాష్ట్రాన్ని …
Read More »